Soundarya Bangla: మంచు కుటుంబ వివాదం తెలుగు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇప్పుడితే చర్చనీయాంశమౌతోంది. అదే సమయంలో ఎప్పుడో 20 ఏళ్ల క్రితం మరణించిన సౌందర్య పేరు తెరపైకి వచ్చింది. అసలు మంచు వివాదానికి, సౌందర్యకు సంబంధమేంటో చూద్దాం.
టాలీవుడ్ పరిశ్రమకు సంబంధించిన ఎన్నో అంశాలు కొన్ని వెలుగు చూస్తుంటాయి. మరి కొన్ని తెరదాటకుండా మిగిలిపోతుంటాయి. అలాంటిదే మరో అంశం ఇప్పుడు వెలుగు చూస్తోంది. తెలుగు సినీ పరిశ్రమలో క్లీన్ ఇమేజ్ కలిగిన నటుడు విక్టరీ వెంకటేశ్ గురించిన రహస్యమిది. విషయం ఏంటంటే వెంకటేశ్ ఒకప్పుడు ఆ హీరోయిన్ను రెండో పెళ్లి చేసుకోవాలనుకున్నారట. ఇదే ఇప్పుడు వైరల్ అవుతోంది.
Soundarya Assets: తెలుగు ప్రేక్షకులు మరచిపోలేని హీరోయిన్ సౌందర్య. ఆమె విమాన ప్రమాదంలో చనిపోయి దశాబ్దాలు గడుస్తున్నా ఆమెను మరచిపోలేకపోతున్నారు. తాజాగా ఆమెకు సంబంధించిన ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. ఆమె ఆస్తిని సినీ నటుడు మంచు మోహన్ బాబు కొట్టేశాడని సమాచారం.
Actress Soundarya: సౌందర్యను చూడగానే సగటు భారతీయ మహిళకు ప్రతీకగా నిలిచింది. ఇల్లాలిగా.. తల్లిగా.. భక్తురాలిగా.. తనదైన నటనతో మెప్పించింది. ఈమె అకాల మరణం అభిమానులను కలిచివేసింది. ఈమె హెలికాప్టర్ ప్రమాదంలో మరణం తర్వాత ఆమె భర్త రెండో పెళ్లి చేసుకుంది. ఆమె ఎవరంటే..
Soundarya Rajinikanth's Latest Police Complaint: ఈ మధ్యకాలంలో అనూహ్యంగా వార్తల్లోకి ఎక్కుతున్న సూపర్ స్టార్ రజినీకాంత్ కుమార్తెలు ఇప్పుడు మరోసారి వార్తల్లోకి ఎక్కారు. తాజాగా ఆయన రెండో కుమార్తె ఇంట్లో చోరీ జరిగిందని అంటున్నారు.
Actress Prema clarification on second marriage: నటి ప్రేమ దేవి సినిమాతో టాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకున్నారు, తెలుగులో రాయలసీమ రామన్న చౌదరి, ఢీ, చిరునవ్వుతో వంటి సినిమాల్లో కనిపించిన ఆమె రెండో పెళ్లి గురించి స్పందించింది.
Rashmika Mandanna: కన్నడ బ్యూటీ రష్మిక మందన ఇప్పడు సౌత్ లో క్రేజీ హీరోయిన్. వరుస ఆఫర్లతో మాంచి జోరు మీదుంది ఈ అమ్మడు. తాజాగా రష్మిక ఓ ఇంటర్వ్యూలో..ఆ హీరోయిన్ బయోపిక్‌లో నటించాలని ఉందని తన మనసులోని కోరికను వెలిబుచ్చింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరనుకుంటున్నారా...
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.