Soundarya Assets: హీరోయిన్‌ సౌందర్య ఆస్తిని కొట్టేసిన మంచు మోహన్‌ బాబు?

Soundarya Assets: తెలుగు ప్రేక్షకులు మరచిపోలేని హీరోయిన్‌ సౌందర్య. ఆమె విమాన ప్రమాదంలో చనిపోయి దశాబ్దాలు గడుస్తున్నా ఆమెను మరచిపోలేకపోతున్నారు. తాజాగా ఆమెకు సంబంధించిన ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. ఆమె ఆస్తిని సినీ నటుడు మంచు మోహన్‌ బాబు కొట్టేశాడని సమాచారం.

1 /9

మరపురాని నటి: తెలుగుతోపాటు తమిళ, కన్నడ సినీ పరిశ్రమ ఆదరాభిమానులు చూరగొన్న హీరోయిన్‌ సౌందర్య.

2 /9

మరచిపోలేని హీరోయిన్: అందం.. అభినయంతో నాటి తరాన్ని.. నేటి తరానికి కూడా సౌందర్య తెలుసు.

3 /9

ప్రమాదం: కర్ణాటకకు చెందిన సౌందర్య 2004లో జరిగిన విమాన ప్రమాదంలో కన్నుమూశారు. ఆమె మరణం సినీ పరిశ్రమతోపాటు యావత్‌ దక్షిణాది ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసింది. 

4 /9

ఆనవాళ్లు: భౌతికంగా ఆమె దూరమైనా సౌందర్య ఆనవాళ్లు తెలుగు ప్రజల నుంచి చెరిగిపోలేదు. సినిమాల ద్వారా ఆమె ప్రజల మధ్యనే ఉన్నారు.

5 /9

ఆస్తి: తాజాగా సౌందర్యకు సంబంధించిన ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. సౌందర్య ఆస్తికి సంబంధించిన విషయం చర్చలోకి వచ్చింది. 

6 /9

ఆయన కొనుగోలు: సౌందర్య ఆస్తిని సినీ నటుడు, నిర్మాత మంచు మోహన్‌ బాబు తీసుకున్నారని తెలిసింది.

7 /9

ఆస్తుల అమ్మకం: హీరోయిన్‌గా ఉన్న సమయంలో సౌందర్య తెలుగు రాష్ట్రాల్లో కొనుగోలు చేసిన ఆస్తులను ఆమె చనిపోయాక ఆమె కుటుంబసభ్యులు వాటిని అమ్ముకున్నారు.

8 /9

శంషాబాద్: హైదరాబాద్‌ శివారులోని శంషాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న జల్‌పల్లి సమీపంలో సౌందర్యకు ఓ ఆస్తి ఉండేదంట.

9 /9

కొట్టేశారు? ఆరెకరాల విస్తీర్ణంలో ఉన్న సౌందర్యకు చెందిన భవనాన్ని మంచు మోహన్‌ బాబు కొట్టేశారని వినికిడి. ఈ భవనం పేరే మంచు టౌన్‌షిప్‌ అని తెలుస్తోంది. అయితే ఇది వాస్తవమా? కాదా? అనేది తెలియాల్సి ఉంది.

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x