Indias Top 5 Beaches: దేశంలోని ఐదు అందమైన బీచ్‌లు ఇవే

ఇండియాను ఉపద్వీపమని పిలుస్తారు. ఎందుకంటే దేశానికి మూడు వైపులు సముద్రమే. అందమైన బీచ్‌లు కూడా దేశంలోనే ఉన్నాయి. దేశంలోని సాగరతీరంలో ఉన్న అందమైన ఐదు బీచ్‌లు ఏంటో చూద్దాం.

Indias Top 5 Beaches: ఇండియాను ఉపద్వీపమని పిలుస్తారు. ఎందుకంటే దేశానికి మూడు వైపులు సముద్రమే. అందమైన బీచ్‌లు కూడా దేశంలోనే ఉన్నాయి. దేశంలోని సాగరతీరంలో ఉన్న అందమైన ఐదు బీచ్‌లు ఏంటో చూద్దాం.

1 /5

దేశంలోని కేంద్ర పాలితప్రాంతాల్లో ఒకటైన పుదుచ్చేరి బీచ్ అద్భుతంగా ఉంటుంది. ఇక్కడి కెరటాల ధ్వనులు వింత అనుభూతిని కల్గిస్తాయి.

2 /5

ఇక దేశంలోని దీవుల్లో ఒకటి లక్షద్వీప్ . ఇక్కడున్న అగత్తి బీచ్ అందం ముందు ఏదీ నిలవదనే చెప్పాలి. జనాభా తక్కువ కావడంతో కాలుష్యం కూడా కన్పించదిక్కడ

3 /5

ఇండియాలోని దక్షిణాది రాష్ట్రమైన కేరళను భగవంతుడి ప్రాంతమని పిలుస్తారు. అంత అందమైన రాష్ట్రమిది. త్రివేండ్రంలోని కోవలమ్ బీచ్ పర్యాటకానికి చాలా ప్రసిద్ధి

4 /5

ఇండియాలో బీచ్ అనగానే గుర్తొచ్చేది గోవా బీచ్. పాశ్చాత్త సంస్కృతి మొత్తం ఇక్కడే కన్పిస్తుంది. గోవాలోని బెనౌలిమ్ బీచ్ తప్పకుండా సందర్శించండి.

5 /5

ఇక మరో కేంద్ర పాలితప్రాంతం అండమాన్ నికోబార్. ఇక్కడి హ్యావ్‌లాక్ దీవిలో ఉన్న రాధానగర్ బీచ్ చాలా అందమైన ప్రాంతం. మళ్లీ మళ్లీ రావాలన్పించే ప్రదేశం.