Himachal Pradesh: హిమచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుక్కు కోసం ఆర్డర్ పెట్టిన సమోసాలు, స్నాక్స్ లు మిస్ అవ్వడం ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ లో హాట్ టాపిక్ గా మారింది. దీనిపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఏకంగా సీఐడీ ఎంక్వైరీ సైతం వేసినట్లు తెలుస్తొంది.
Bjp mp Kangana Ranaut: మండి ఎంపీ కంగానా రనౌత్ కు హిమచల్ ప్రదేశ్ హైకోర్టు ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. కిన్నౌర్ నివాసీ రామ్ నేగి .. అనే వ్యక్తి కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ మేరకు కోర్టు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది.
Loksabha elections 2024: బాలీవుడ్ నటి కంగాన రనౌత్ మండి నియోజక వర్గం నుంచి బరిలో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఆమె జాతీయ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాశంగా మారాయి.
Make pakistan wear bangles: మండి బీజేపీ ఎంపీ అభ్యర్థి కంగనారనౌత్ పాక్ పై మండిపడ్డారు. తొందరలోనే పాక్ ను గాజులుతొడుక్కునేలా చేస్తామంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీపై కూడా కులు ఎన్నికల ప్రచారంలో ఫైర్ అయ్యారు.
Kangana - Emergency Postponed: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గురించి సెపరేట్గా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోని మాఫియాపై తిరుగుబాటు చేసిన లేడీ సింగంగా తన కంటూ ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఈమె దర్శకత్వంలో తెరకెక్కిన 'ఎమర్జన్సీ' మూవీ విడుదల మరోసారి వాయిదా పడింది.
Himachal Pradesh: కాంగ్రాలో ఒక యువకుడు పైశాచీకంగా ప్రవర్తించాడు. కొన్నిరోజులుగా ఒక యువతిని పెళ్లి చేసుకొవాలని వేధిస్తున్నాడు. ఆమె నిరాకరంచడంతో అందరు చూస్తుండగా.. వేటకోడవలిలో ఆమెపై దాడికి దిగాడు. ఈ ఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Ind vs Eng 5th Test: ఇండియా - ఇంగ్లండ్ చివరి టెస్ట్ ఇవాళ ప్రారంభం కానుంది. ఇప్పటికే సిరీస్ 3-1తో కైవసం చేసుకున్న టీమ్ ఇండియా చివరి విజయంతో 4-1 ఆధిక్యం కోసం సిద్ధమౌతోంది. మరోవైపు చివరి టెస్ట్ అయినా గెలిచి ఆధిక్యం తగ్గించేందుకు ఇంగ్లండ్ ప్రయత్నించనుంది.
Ind vs Eng 5th Test: ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ నడుస్తోంది. ఆఖరి టెస్ట్ మ్యాచ్ రేపట్నించి ప్రారంభం కానుంది. ఈలోగా శీతల ప్రదేశంల జలకాలాడుతూ ఇంగ్లండ్ క్రికెటర్లు సేద తీరుతున్న వీడియో వైరల్ అవుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Himachal Pradesh Snowfall: మార్చ్ నెల వచ్చినా భారీ హిమపాతం కురుస్తోంది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని అస్తవ్యస్థం చేస్తోంది. రోడ్లే కాదు నదీ ప్రవాహం కూడా మంచుతో నిండిపోయింది. రవాణా వ్యవస్థ స్థంబించడంతో పరిస్థితి ఘోరంగా మారుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Himachal Pradesh Crisis: హిమాచల్ ప్రదేశ్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. కూలిపోవల్సిన ప్రభుత్వం ఊహించని రీతిలో బయటపడింది. రాజ్యసభ ఎన్నికలు తెచ్చిన సంక్షోభం ముగిసింది. అసలేం జరిగిందంటే
Kullu Manali: మంచు ప్రదేశంలో విహారానికి వెళ్లిన తెలంగాణ యువతి ఒకరి నిర్లక్ష్యం కారణంగా దుర్మరణం పాలైంది. పారాగ్లైడింగ్ చేస్తూ ఆకాశానికి ఎగిరిన ఆమె అక్కడి నుంచి అకస్మాత్తుగా కిందపడి మృతిచెందింది. ఈ సంఘటన హిమాచల్ ప్రదేశ్లో చోటుచేసుకుంది.
IIT Mandi: ఐఐటీ పరిశోధకులు మానవ శరీరంలోని హీట్ ను ఉపయోగించి, మొబైల్ ఫోన్లను ఛార్జ్ చేయోచ్చని కనుగొన్నారు. దీంతో ప్రస్తుతం ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. చాలా మంది యువత.. మొబైల్ ఫోన్ లను ఉపయోస్తుంటారు. కొందరు పవర్ బ్యాంక్ లను కూడా వాడుతుంటారు.
Heartbreaking Story German Shepherd Dog: విశ్వాసంలో కుక్కను మించిన జీవి ఏదీ లేదు. మనతో అది ఆత్మీయ అనుబంధం పెనవేసుకున్నది. ఆపద సమయంలో ఆ కుక్క యజమానికి ఎంతటి సేవ చేస్తుందో ఈ కన్నీటి కథ వింటే చాలు. కుక్కను ద్వేషించకుండా ఉంటారు.
Viral Video today: హిమాచల్ ప్రదేశ్లో ఘోరం చోటుచేసుకుంది. శనివారం అందరూ చూస్తుండగానే ఓ ఐదు అంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Famous Hill Stations in India: ఇండియా అంటే ఎన్నో అందమైన ప్రదేశాలకు పెట్టింది పేరు. పర్యాటక ప్రదేశాల్లో ఎంజాయ్ చేయడానికి మనం ఏ విదేశాలకో వెళ్లాల్సిన పని లేదు. ఎందుకంటే మన చుట్టే ఎన్నో అందమైన ప్రదేశాలు ఉన్నాయి. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిన ఆ అందమైన ప్రదేశాల జాబితాను ఒక్కసారి పరిశీలిద్దాం రండి.
ఈ సంవత్సరం కురిసిన వర్షాలకు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏ మేరకు నష్టం వాటిల్లిందో మన అందరికి తెలిసిందే! ఇంకా తేరుకొని హిమాచల్ రాష్ట్రానికి మరో చేదు వార్త తెలిపింది వాతావరణ శాఖ. వచ్చే 3 రోజులు మరిన్ని వర్షాలు ఉండబోనున్నాయని తెలిపింది.
భారీ వర్షాల కారణంగా హిమాచల్ ప్రదేశ్ లో ప్రాణ నష్టం తో పాటు ఆర్థిక నష్టం కూడా ఎదురవ్వగా.. 74 మంది మృత్యువాత పడగా.. దాదాపు 10 వేల కోట్ల వరకు నష్టం వాటిల్లిందని అంచనా.. ఆ వివరాలు
Himachal Pradesh Temple Collaps News: హిమాచల్ ప్రదేశ్లో విషాద ఘటన చోటు చేసుకుంది. శివాలయంపై కొండచరియలు విరిగిపడడంతో 9 మంది మరణించారు. మరో 20 మందికి పైగా శిథిలాల కింద చిక్కుకున్నారు. పూర్తి వివరాలు ఇలా..
Himachal Pradesh Rains: హిమచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కొండ చరియలు విరిగిపడి.. రాకపోకలన్నీ బంద్ అయ్యాయి. ఆర్టీసీ బస్సు లోయలో పడటంతో పలువురు గాయపడ్డారు.
Himachal Pradesh Crime News: దుకాణంలో దొంగతనానికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ.. హిమాచల్లో దారుణంగా ప్రవర్తించారు. బాలుడిని చితక్కొట్టి.. నగ్నంగా ఊరేగించారు. ఈ ఘటనలో పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.