MX Player Bold Web Series: బోల్డ్ సీన్స్‌లో టాప్ 5 వెబ్‌సిరీస్‌లు ఏవో తెలుసా

గత కొద్దికాలంగా ఓటీటీ వేదికలకు ప్రాముఖ్యత పెరిగింది. ప్రముఖ నటీనటులు సైతం వెబ్‌సిరీస్‌లపై ఆసక్తి చూపిస్తున్నారు. అయితే వెబ్‌సిరీస్‌లో ఉండే అశ్లీల కంటెంట్ వల్ల కుటుంబసభ్యులతో కలిసి చూడలేని పరిస్థితి. బోల్డ్ సీన్స్‌తో నిండిపోతున్నాయి. ఎంఎక్స్ ప్లేయర్ ఓటీటీ వేదికలో ప్రసారమౌతున్న టాప్ 5 బోల్డ్ వెబ్‌సిరీస్‌ల గురించి తెలుసుకుందాం.

MX Player Bold Web Series: గత కొద్దికాలంగా ఓటీటీ వేదికలకు ప్రాముఖ్యత పెరిగింది. ప్రముఖ నటీనటులు సైతం వెబ్‌సిరీస్‌లపై ఆసక్తి చూపిస్తున్నారు. అయితే వెబ్‌సిరీస్‌లో ఉండే అశ్లీల కంటెంట్ వల్ల కుటుంబసభ్యులతో కలిసి చూడలేని పరిస్థితి. బోల్డ్ సీన్స్‌తో నిండిపోతున్నాయి. ఎంఎక్స్ ప్లేయర్ ఓటీటీ వేదికలో ప్రసారమౌతున్న టాప్ 5 బోల్డ్ వెబ్‌సిరీస్‌ల గురించి తెలుసుకుందాం.

1 /5

ఇక చివరిది డ్యామేజ్డ్ వెబ్‌సిరీస్. అమృతా ఖన్విన్కర్, కరీమ్ హాజీ ప్రధాన పాత్రల్లో కన్పించే ఈ వెబ్‌సిరీస్‌లో బోల్డ్ సీన్స్ పుష్కలంగా ఉన్నాయి.

2 /5

ఇక మరో వెబ్‌సిరీస్ బుల్లెట్స్. ఇందులో కరిష్మా తన్నా ఇటీవల కేవలం బోల్డ్ సీన్స్ కారణంగా ప్రాచుర్యం పొందింది.

3 /5

ఇక మూడవ వెబ్‌సిరీస్ మోంటూ పైలట్. బెంగాళీ భాషలో విడుదలైన ఈ వెబ్‌సిరీస్‌లోని బోల్డ్ సీన్స్ హల్‌చల్ చేసేశాయి.

4 /5

ఇక టాప్ 5 బోల్డ్ వెబ్‌సిరీస్ జాబితాలో రెండవది పేయింగ్ గెస్ట్. ఇది 2017లో విడుదలైంది. పెద్దఎత్తున బోల్డ్ సీన్స్ ఉన్నాయి.

5 /5

ఎంఎక్స్ ప్లేయర్ జాబితాలో తొలి పేరు హెలో మినీ. ఈ వెబ్‌సిరీస్ కధ మంచిదే కానీ బోల్డ్‌నెస్ విషయంలో పరిధి దాటేసిందని చెప్పవచ్చు.