Pooja Hegde Pics: సరి కొత్త లుక్స్​లో పొడుగు కాళ్ల సుందరి.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్​

Pooja Hegde Pics: రాధేశ్యామ్ బ్యూటీ పూజా హెగ్డే ఇన్​స్టాగ్రామ్​లో కొత్త కొత్త గెటప్స్​లో ఫొటోలు షేర్ చేసింది. ఈ ఫొటోల్లో ఇంతకు ముందు ఎన్నడూ లేనంత క్యూట్​గా, సరికొత్త లుక్​లో కనిపించింది ఈ పొడుగుకాళ్ల సుందరి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ ఫొటోలపై మీరు ఓ లుక్కేయండి.

  • Mar 11, 2022, 19:55 PM IST
1 /5

పూజా హెగ్డే హీరోయిన్​గా నటించిన రాధేశ్యామ్ మూవీ నేడు విడుదలై.. హిట్​ టాక్​ సొంతం చేసుకుంది.

2 /5

ప్రస్తుతం ఈ బ్యూటీ తమిళ స్టార్ హీరో విజయ్​తో బీస్ట్​లో నటిస్తోంది. ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.

3 /5

పూజా హెగ్డే తెలుగులో ప్రస్తుతం టాప్​ హీరోయిన్ల సరసన చేరిపోయింది.

4 /5

తెలుగులో మెగా పవర్​ స్టార్ రామ్​ చరణ్​కు జోడీగా ఆచార్య సినిమాలోను నటిస్తోంది పూజా హెగ్డే.

5 /5

ఎప్పటికప్పుడు సోషల్​ మీడియాలో తనకు సంబంధించిన అప్​డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్​ ఎంటర్​టైన్మెంట్ ఇస్తుంది.