GST Raids on Prabhas's own Production House: ప్రభాస్ సన్నిహితులచే స్థాపించబడి కేవలం ప్రభాస్, ఆయన సన్నిహితులతోనే సినిమాలు చేస్తూ వస్తోంది యూవీ ప్రొడక్షన్స్ సంస్థ.. ఈ క్రమంలో ఈ సంస్థపై జీఎస్టీ రైడ్స్ కలకలం రేపుతోంది. ఆ వివరాల్లోకి వెళితే
Prabhas Remuneration became hot topic: ప్రస్తుతం ప్రభాస్ ఒక్కో సినిమాకి 120 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ఛార్జ్ చేస్తున్నాడు. అయితే ప్రభాస్ కోరినంత రెమ్యునరేషన్ ఇచ్చి సినిమాలు చేయడానికి కూడా దర్శక నిర్మాతలు వెనుకాడడం లేదు.
ప్రభాస్-పూజాహెగ్డే జంటగా నటించిన రాధేశ్యామ్ మూవీ ప్రేక్షకులను అలరిస్తోంది.అయితే కలెక్షన్ల పరంగా చూస్తే..తెలంగాణలో మాత్రం ఈ చిత్రం పుష్ప, భీమ్లానాయక్ సినిమాలను దాటలేకపోయిందనేది ట్రేడ్ వర్గాల సమాచారం.
Pooja Hegde Pics: రాధేశ్యామ్ బ్యూటీ పూజా హెగ్డే ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త కొత్త గెటప్స్‌లో ఫొటోలు షేర్ చేసింది. ఈ ఫొటోల్లో ఇంతకు ముందు ఎన్నడూ లేనంత క్యూట్‌గా, సరికొత్త లుక్‌లో కనిపించింది ఈ పొడుగుకాళ్ల సుందరి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ ఫొటోలపై మీరు ఓ లుక్కేయండి.
Bangarraju Movie: నాగార్జున 'బంగార్రాజు' సంక్రాంతికి రిలీజ్ కాబోతుందన్న వార్త నెట్టింట వైరల్ గా మారింది. దీనికి సంబంధించిన అప్ డేట్ రెండు రోజుల్లో రానున్నట్లు సమాచారం.
బుట్ట బొమ్మ బర్త్ డే సందర్భంగా 'రాధే శ్యామ్' సినిమా నిర్మిస్తున్న యూవీ క్రియేషన్స్ పోస్టర్ విడుదల చేస్తూ బర్త్ డే విషెస్ తెలిపింది. వైట్ డ్రెస్ లో ఉన్న పూజా లుక్స్ ఆకట్టుకుంటున్నాయి.
Radheshyam movie: పాన్ ఇండియా మూవీలతో టాలీవుడ్ నుంచి బాలీవుడ్‌కు ఎదిగిన ప్రభాస్ సినిమా మొత్తానికి షూటింగ్ పూర్తి చేసుకోబోతోంది. వరుస పాన్ ఇండియా మూవీలతో బిజీగా మారాడు ప్రభాస్.
Salaar movie: యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ కొత్త సినిమా త్వరలో సెట్స్ పైకెక్కనుంది. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రానున్న సలార్ మూవీలో మరో ప్రముఖ నటుడు కన్పించబోతున్నాడు. ప్రభాస్‌కు దీటుగా ఆ నటుడి పాత్ర డిజైన్ జరుగుతోంది ప్రస్తుతం.
ప్రభాస్ ( Prabhas ) ఇది పేరు కాదు.. ఓ బ్రాండ్. బాహుబలి, సాహో చిత్రాలతో ప్రభాస్ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తిరుగులేని స్టార్‌గా అవతరించాడు. ప్రస్తుతం ఈ యంగ్ రెబల్ స్టార్ 20వ చిత్రం టైటిల్ గురించి ఫిల్మ్ నగర్ (Tollywood ) లో తెగ చర్చలు జరుగుతున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.