Ketika Sharma Pics: ఎద అందాలు చూపిస్తూ.. కుర్రాళ్ల మతులు పోగొడుతున్న కేతిక శర్మ!!

  • Mar 20, 2022, 15:42 PM IST
1 /4

తాజాగా ఎల్లో మినీలో దిగిన పోటోలను కేతిక శర్మ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఫోటోలలో ఎద అందాలు చూపిస్తున్నారు. 

2 /4

ప్రస్తుతం కేతిక శర్మ మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటిస్తున్న 'రంగరంగ వైభవంగా' మూవీలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. 

3 /4

రోమాంటిక్ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కేతిక శర్మకు తెలుగులో వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. యువ హీరో నాగశౌర్య నటించిన 'లక్ష్య' సినిమాలో హీరోయిన్‌గా చేశారు.

4 /4

'రొమాంటిక్' సినిమాతో కేతిక శర్మ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. మొదటి సినిమాలోనే ఈ ఢిల్లీ భామ తన అందచందాలతో అలరించారు. లిప్ లాక్ సీన్స్‌తో పాటు అందాల ప్రదర్శన చేశారు.