Mehreen Pirzada Photos: 'ఎఫ్ 3' మూవీ ప్రమోషన్స్ కు సిద్ధమంటున్న మెహరీన్!

Mehreen Pirzada Photos: 'కృష్ణగాడి వీర ప్రేమగాధ' మూవీతో తెలుగులో పరిచయమైన హీరోయిన్ మెహరీన్.. ఆ తర్వాత వరుస చిత్రాలతో ఆకట్టుకుంది. ఇప్పుడు తెలుగులో 'ఎఫ్ 3' చిత్రంతో పాటు హిందీలోనూ అనేక సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. సోషల్ మీడియాలో ఎప్పడూ యాక్టివ్ గా ఉండే మెహరీన్ పిర్జాదా.. తాజాగా కొన్ని ఫొటోలను షేర్ చేసింది. 
 

  • Apr 21, 2022, 18:04 PM IST
1 /4

2 /4

3 /4

4 /4