Rains in Andhra Pradesh: ఏపీని ముంచెత్తుతున్న వర్షాలు.. మూడు రోజుల పాటు భారీ వర్ష సూచన

Rains in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగు పొర్లుతున్నాయి. మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది.

  • Zee Media Bureau
  • Jul 10, 2022, 04:31 PM IST

Rains in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగు పొర్లుతున్నాయి. మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది.

Video ThumbnailPlay icon

Trending News