Mobile Phone Explodes CCTV Video: రాజస్థాన్‌లోని ఓ దుకాణంలో వ్యక్తి జేబులో ఫోన్ పేలిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీ అంశంగా మారాయి. అకస్మాత్తుగా జేబులో పొగలు వచ్చి పేలడంతో అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి..
2 Percent DA Hike: కేంద్ర ప్రభుత్వం 2శాతం డీఏ పెంచుతున్నట్లు ప్రకటన వెలువడగానే ఉద్యోగులు ఆనందంతో ఎగిరిగంతేశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే కాదు ఇప్పుడు ఆయా రాష్ట్రాల ఉద్యోగులు, పెన్షనర్ల ముఖాల్లో సంతోషం వెల్లివిరుస్తోంది. మొన్న మధ్యప్రదేశ్ రాష్ట్రం 2శాతం డీఏను పెంచుతున్నట్లు ప్రకటిస్తే.. నిన్న బీహార్ లో కొత్తగా ఏర్పడిన బీజేపీ సర్కార్ కూడా డీఏను పెంచుతున్నట్లు ప్రకటించింది. తాజాగా రాజస్థాన్ ప్రభుత్వం కూడా డిఏ 2 శాతం ఆమోదించడంతో లక్షలాది మంది ఉద్యోగులు ప్రయోజనం పొందనున్నారు. ఈ నిర్ణయం వల్ల పెన్షన్ తోపాటు బకాయిల ప్రయోజనాం కూడా లభిస్తుంది.
Fire accident in rajasthan refinery: బలోత్రా జిల్లాలోని పచ్‌పద్ర రిఫైనరీ, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL)ను ప్రధాని మోదీ ప్రారంభించడంకు కొన్ని గంటల ముందు భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. 20 వరకు ఫైరింజన్ లు ఘటన స్థలంకు చేరుకున్నాయి.
Central Government Grants: ఆరు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు విడుదల చేసింది. క్షేత్రస్థాయిలో పరిపాలను బలోపేతం చేసేందుకు తెలంగాణతోపాటు మరో ఐదు రాష్ట్రాలకు శుభవార్త చెప్పింది. పూర్తి వివరాలు ఇలా..
LPG Cylinder Shortage: ఇరాన్ - ఇజ్రాయిల్ యుద్ధం వేళ దేశీయంగా వంటగ్యాస్ డిమాండ్ పెరిగిన సంగతి తెలిసిందే. గ్యాస్ సిలిండర్ల కోసం వినియోగదారులు క్యూలు కడుతున్నారు. ఈ క్రమంలో రాజస్థాన్‌లో గ్యాస్ సిలిండర్ లోడ్ వెళ్తున్న మినీలారీ బోల్తా కొట్టింది. జైపూర్ నుంచి అజ్మేర్ వైపు వెళ్తున్న నేషనల్ హైవే-48పై గ్యాస్ లారీ అదుపుతప్పి పల్టీలు కొట్టింది.
Rajasthan minister jhabar singh kharra spits inside assembly: ఝబర్ సింగ్ ఖర్రా చేసిన పనిపై అపోసిషన్ పార్టీలు మండిపతున్నాయి. దీన్ని బట్టి అసెంబ్లీ అంటే మీకు ఎంత గౌరవమో తెలుస్తుందని కౌంటర్ లు వేస్తున్నాయి. మొత్తంగా ఈ వివాదం రాజస్తాన్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
9 Year Old Girl Cardiac Arrest Death: సరదాగా స్కూల్లో ఆడుకుంటున్న సమయంలో అకస్మాత్తుగా గుండెపోటుకు గురయి కుప్పకూలింది. అయితే తొమ్మిదేళ్ల వయసున్న బాలిక గుండెపోటుకు గురవడం తీవ్ర సంచలనం రేపుతోంది. ఈ సంఘటన ఆ స్కూల్ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
Rajasthan: రాజస్థాన్ రాష్ట్రంలో విషాద ఘటన చోటు చేసుకుంది. కెమికల్ ఫ్యాక్టరీలో సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో.. ఎనిమిది మంది సజీవదహనం అయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
Leopard attacks on cow in rajasthan: అడవిలో మేతకు వెళ్లిన ఆవుపై చిరుత దాడి చేసింది. అది నేరుగా వచ్చి దాని మెడకు పట్టుకుంది. ఆవును కిందపడేయాలని శాయశక్తుల ప్రయత్నించింది. కానీ ఆవుమాత్రం పొరాటం ఆపలేదు.ఈ ఘటనను కొంత మంది వీడియో తీశారు.
Thief stuck in kitchen exhaust fan hole in kota: కోటాలో ఎగ్జాస్ట్ ఫ్యాన్ రంధ్రంలో చిక్కుకున్న దొంగ లబో దిబో మంటూ అరిచాడు. ఇంతలో బైటినుంచి వచ్చిన కుటుంబం కిచెన్ లో అరుపులు విని అక్కడకు వెళ్లి చూశారు. ఆ తర్వాత షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.
Leech in girl nose in rajasthan: బాలిక ముక్కులోకి జలగ ఎలావెళ్లిందో కానీ దూరిపోయి అక్కడ రక్తం పీల్చుకుంటూ తిష్టవేసుకుని ఉండిపోయింది. ఎంతగ బైటకు తీద్దామన్న సాధ్యపడలేదు. ఇటీవల బాలికకు ముక్కు నుంచి రక్తస్రావం అధికం కావడంతో నిపుణుల దగ్గరకు వెళ్లడంతో ఆమె ముక్కులో దూరిన జలగను బైటకు తీశారు.
Udaipur Gang Rape: రాజస్థాన్ రాష్ట్రంలో అత్యంత అమానవీయ సంఘటన చోటు చేసుకుంది. ఐటీ సంస్థలో మేనేజర్‌గా పనిచేస్తున్న ఓ యువతి గ్యాంగ్‌రేప్‌కు గురైంది. ఇంటి వద్ద దిగబెడతామని చెప్పి యువతిని కారులో ఎక్కించుకున్న నిందితులు.. కదులుతున్న కారులోనే సదరు యువతిపై సామూహిక అత్యాచారంకు పాల్పడ్డారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
Tomorrow School Holiday Three Day Consecutive Holidays Know Where And Why: విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు బిగ్ అలర్ట్. వరుసగా రెండు రోజులు స్కూళ్లకు సెలవులు వచ్చేశాయి. రెండో శనివారం ముగిసినా మూడో శనివారం కూడా సెలవు వచ్చేసింది. ఎందుకు? ఎక్కడ సెలవు ఇచ్చారనేది పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Four aunts brutally kills 17 day old nephew in rajasthan: తాంత్రిక మంత్రాలు చదువుతు అత్యంత ఘోరంగా 17 రోజుల బాలుడ్ని నలుగురు అక్కాచెల్లెళ్లు హతమార్చిన ఘటన దేశంలో సంచలనంగా మారింది. దీనిపై పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు.
Road accident in Jaipur Video: జైపూర్‌లోని హర్మాదా ప్రాంతంలో డంపర్ ట్రక్కు అదుపుతప్పి ఎదురుగా ఉన్న వాహనాల్ని బలంగా ఢీకొట్టింది.ఈ ఘటనలో పది మంది వరకు దుర్మరణం చెందారు. ఈ ఘటన మరో విషాదంగా మారింది.
Bus catches at Jaisalmer jodhpur highway: తైయాట్ సమీపంలోని మిలటరీ స్టేషన్ లో సమీపంలో బస్సుకు ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి.ఈ క్రమంలో భయంతో బస్సులొని 12 మంది ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు. ఈ ఘటనకు చెందిన వీడియో వైరల్‌గా మారింది.
Female doctor attacks on man in jln hospital ajmer: ఆస్పత్రిలో అందరి ముందు లేడీ డాక్టర్ రెచ్చిపోయింది . రోగిని ఇష్టమున్నట్లు కొట్టింది. అతను ప్రాధేయ పడుతున్న కూడా విన్పించుకోలేదు. మొత్తంగా ఈ ఘటనకు చెందిన వీడియో వైరల్‌గా మారింది.
Jaipur Hospital Fire: రాజస్థాన్ లోని జైపూర్ లో ఉన్న సవాయ్ మాన్ సింగ్ ప్రభుత్వాసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎమర్జెన్సీ విభాగంలో చికిత్స పొందుతున్న ఆరుగురు రోగులు మరణించారు. క్షతగాత్రుల వివరాలు ఇంకా వెల్లడికాలేదు. స్టోరేజీ ఏరియాలో మంటలు చెలరేగిన సమయంలో ఐసీయూలో 11 మంది రోగులకు చికిత్స అందిస్తున్నట్లు డాక్టర్ అనురాగ్ ధన్ ఖడ్ వెల్లడించారు. షార్ట్ సర్య్కూట్ కారణంగా ఈ అగ్నిప్రమాదం జరిగినట్లు భావిస్తున్నామని తెలిపారు. ఫైర్ సిబ్బంది రెండు గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
Cough Syrup Deaths: దగ్గుమందు తాగి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. అయితే ఆ మందు రాసిచ్చిన వైద్యుడు కూడా దాన్ని తాగి ఆస్పత్రి పాలైన ఘటన రాజస్థాన్‌లోని బయానా ప్రభుత్వ ఆస్పత్రిలో జరిగింది.
Gold Reserves Found In Rajasthan: భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద బంగారం వినియోగదారుగా గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే. కానీ దేశీయ ఉత్పత్తి మాత్రం చాలా పరిమితంగా ఉంది. తాజాగా రాజస్థాన్ రాష్ట్రంలోని బన్స్వారా జిల్లాలో మూడు కిలోమీటర్ల విస్తీర్ణంలో కొత్త బంగారు గనిని గుర్తించారు.
IPS Poorva Choudhary: UPSC సివిల్ సర్వీసెస్ పరీక్ష భారతదేశంలోని అత్యంత కఠినమైన పరీక్షలలో ఒకటి. ప్రతి సంవత్సరం వేలాది మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరవుతారు. వీటిలో కొందరు వారి అసాధారణ పనితీరు, విజయాల కోసం ప్రత్యేకంగా నిలుస్తారు. అలాంటి ఒక అభ్యర్థి పూర్వ చౌదరి. ఆమె UPSC CSE 2024లో AIR 533 సాధించింది. చదువులోనే కాకుండా అందంతోనూ ఆకట్టుకుంటుంది.
Snake Viral Video: వర్షాకాలంలో పాములు సర్వసాధారణం. అవి తరచుగా ఇంటి ప్రాంగణంలో లేదా బయట కనిపిస్తాయి. కొన్నిసార్లు ఎవరూ లేనప్పుడు అవి ఇంటి లోపలికి వస్తాయి. కానీ ఇక్కడ, రెండవ అంతస్తులోని ఒక హోటల్ టాయిలెట్లో ఒక నల్ల నాగుపాము భయంకరమైన పడగ విప్పి బుసలు కొడుతూ కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.