Pawan Kalyan: నంబూరు దశావతార వెంకటేశ్వరస్వామి ఆలయంలో పవన్ కళ్యాణ్ పూజలు..!

Pawan Kalyan: తెలుగు రాష్ట్రాల్లో ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈసందర్భంగా భక్తులంతా ప్రత్యేక పూజలు చేశారు.

  • Zee Media Bureau
  • Jul 10, 2022, 07:42 PM IST

Pawan Kalyan: గుంటూరు జిల్లా నంబూరులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించారు. ఏకాదశి సందర్భంగా దశావతార వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం విజయవాడలో జనసేన భరోసా కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

Video ThumbnailPlay icon

Trending News