Dil Raju: టాలీవుడ్ అగ్ర నిర్మాత వెంకట రమణా రెడ్డి (దిల్ రాజు)కు తాజాగా తెలంగాణ ప్రభుత్వం కీలక పదవి కట్టబెట్టింది. తెలంగాణలో సినిమా అభివృద్ది కోసం ఆయన్ని తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ లిమిడెట్ అధ్యక్షులుగా నియమించింది. ఈ బుధవారం దిల్ రాజు పుట్టిన రోజు సందర్బంగా ఆయన బాధ్యతలు స్వీకరించారు.
Game Changer Pre Release Event: ఆర్ఆర్ఆర్ మూవీతో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా సత్తా చూపెట్టాడు. అంతేకాదు ఈ సినిమా తర్వాత శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్’ మూవీతో పలకరించబోతున్నారు. తొలిసారి తండ్రీ కొడులుగా ద్విపాత్రాభినయం చేస్తోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను అమెరికాలో ప్లాన్ చేసారు. ఈ ఈవెంట్ పుష్ప 2 మూవీతో ప్యాన్ ఇండియా లెవల్లో సత్తా చాటిన సుకుమార్ ఛీఫ్ గెస్ట్ గా రాబోతున్నట్టు మూవీ యూనిట్ తెలిపింది.
Game Changer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ టైటిల్ రోల్లో యాక్ట్ చేసిన చిత్రం ‘గేమ్ ఛేంజర్’. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో విడుదల చేసిన పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ఈ సినిమాలోని ‘నానా హైరానా’ పాట యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తూ దూసుకుపోతుంది.
Game Changer 3rd Single: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా నటిస్తోన్న సినిమా ‘గేమ్ చేంజర్’. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, రెండు పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి విడుదల చేసిన మూడో పాట ‘నానా హైరానా’ సాంగ్ మెలోడిగా ఉంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానులు మాత్రం 2025 బ్లాక్ బస్టర్ సాంగ్ ఆఫ్ ది ఇయర్ అంటున్నారు.
Sankranthiki Vasthunnam: విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తోన్న మూడో చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. దిల్ రాజు సమర్ఫణలో ఈ సినిమా తెరకెక్కుతోంది. చాలా యేళ్ల తర్వాత ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ సింగిల్ ను త్వరలో విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు.
Game Changer: రామ్ చరణ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘గేమ్ చేంజర్’. తాజాగా ఈ సినిమా టీజర్ లాంఛ్ ఈవెంట్ ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నో లో ఘనంగా జరిగింది. ఈ సినిమా టీజర్ లాంఛ్ ఈవెంట్ లో హీరో రామ్ చరణ్.. దర్శకుడు శంకర్ పై చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
Game Changer Teaser Talk Review: ఆర్ఆర్ఆర్ సక్సెస్ తో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు. ఆ సినిమా తర్వాత శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్’ మూవీ చేసాడు. ఇప్పటికే ఫస్ట్ లుక్, రెండు పాటలతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. తాజాగా ఈ సినిమా టీజర్ ను కాసేటి క్రితమే విడుదల చేసారు. మరి ఈ టీజర్ ఎలా ఉందంటే..
Bigg Boss Amardeep Naa Nireekshana: బిగ్బాస్ అమర్దీప్ హీరోగా.. సాయి వర్మ దట్ల దర్శకత్వంలో నా నిరీక్షణ అనే మూవీ రూపొందనుంది. దసరా పండుగ సందర్భంగా ఈ సినిమా పూజా కార్యక్రమాలను గ్రాండ్గా నిర్వహించారు.
NBK Visit Venky movie Sets: నందమూరి నట సింహం బాలకృష్ణకు విక్టరీ వెంకటేష్ కు మధ్య మంచి స్నేహం ఉంది. అది ఎన్నోసార్లు ప్రూవ్ అయింది. రీసెంట్ గా జరిగిన బాలయ్య సినీ స్వర్ణోత్సవంలో చిరుతో కలిసి వెంకటేష్ సందడి చేసిన సంగతి తెలిసిందే కదా. తాజాగా వెంకటేష్ షూటింగ్ స్పాట్ లో బాలయ్య సడెన్ ఎంట్రీ ఇచ్చి మూవీ యూనిట్ కు సర్ప్రైజ్ చేసాడు.
Revu Movie Trailer: రేవు మూవీ ట్రైలర్ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ మూవీ తాను ముందుండి నడిపిస్తానని చెప్పారు. ఈ సినిమా కాన్సెప్ట్ ఎంతో బాగుందన్నారు.
Vijay Devarakonda - VD 12: విజయ్ దేవరకొండ గత కొన్నేళ్లుగా హీరోగా సరైన సక్సెస్ లేదు. ఈ యేడాది ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ‘ఫ్యామిలీ స్టార్’ మూవీ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఈ నేపథ్యంలో గౌతమ్ తిన్ననూరి మూవీ పై భారీ ఆశలే పెట్టుకున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి విజయ్ కొత్త లుక్ తో పాటు రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్.
Telugu Film Chamber of Commerce: తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా కొత్తగా ఎన్నికైన భరత్ భూషన్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలవడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.
Telugu Film Chamber: ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. దానికి సంబంధించిన బైలా ప్రకారం ప్రతి యేడాది కొత్త అధ్యక్షులను ఎన్నుకుంటూ ఉంటారు. ఈ సారి ఎన్నికల్లో అనూహ్యంగా భరత్ భూషణ్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
Balakrishna - Dil Raju: సినీ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ లో సినిమాలు వస్తున్నాయంటే ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తి నెలకుంటుంది. ఇలాంటి కాంబినేషన్ లో బాలకృష్ణ, దిల్ రాజు కాంబినేషన్ ఒకటి. గత కొన్నేళ్లుగా వీళ్ల కలయికలో సినిమా కోసం ఆడియన్స్ కూడా ఎదురు చూస్తున్నారు. తాజాగా వీళ్ల కాంబినేషన్ సెట్ అయింది.
Venkatesh New Movie: టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్ ఈ యేడాది సంక్రాంతికి 'సైంధవ్' మూవీతో పలకరించారు. ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైంది. ఆ సంగతి పక్కన పెడితే.. తాజాగా వెంకీ మామ అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో కొత్త సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.
NBK: 2024లో సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆంధ్ర ప్రదేశ్ కు ఎన్నికలు జరిగాయి. ఈ ఎలక్షన్స్ లో భారతీయ జనతా పార్టీ, తెలుగు దేశం పార్టీ, జనసేనలు కలిసి కూటమిగా ఏర్పడ్డాయి. ఈ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించింది. మరోవైపు టీడీపీ నేత బాలయ్య.. మూడోసారి హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ నేపథ్యంలో బాలయ్యను సినీ ఇండస్ట్రీకి చెందిన వివిధ సంఘాల నేతలు కలిసి అభినందనలు తెలియజేసారు.
Vijay Devarakonda - Dil Raju - SVC 59: విజయ్ దేవరకొండ, రీసెంట్గా దిల్ రాజు నిర్మాణంలో ఫ్యామిలీ స్టార్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోలేదు. అయినా.. వీళ్ల మరో సినిమాకు శ్రీకారం చుట్టారు. ఈ రోజు విజయ్ దేవరకొండ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ విడుదల చేసారు.
Vijay Devarakonda - Dil Raju - SVC 59: విజయ్ దేవరకొండ, నిర్మాత దిల్ రాజు కాంబినేషన్లో రీసెంట్గా ఫ్యామిలీ స్టార్ మూవీ ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఆ సినిమా ఆశించిన మేరకు సక్సెస్ సాధించలేదు. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండతో దిల్ రాజు మరో సినిమా అనౌన్స్ చేసారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.