India Floods: దేశవ్యాప్తంగా కుండపోత వర్షం.. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ అతలాకుతలం

India Floods: దేశ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు  కురుస్తున్నాయి. పలు రాష్ట్రాలలో కురుస్తోన్న భారీ వర్షాలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి.మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, తెలంగాణల్లో కుండపోతగా వర్షం కురుస్తోంది. వరదలు పోటెత్తుతున్నాయి. సాగునీటి ప్రాజెక్టులు నిండుకుండల్లా మారిపోయాయి. దేశంలో అనేక ప్రాంతాల్లో మరో ఐదు రోజులు పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.

  • Zee Media Bureau
  • Jul 13, 2022, 02:30 PM IST

Video ThumbnailPlay icon

Trending News