Godavari River: భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. 62.80 అడుగులకు చేరిన నీటిమట్టం!

Godavari River to reach 70 feet water level at Bhadrachalam. గత వారం రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వ‌ర్షాల‌తో గోదావ‌రి న‌దికి వ‌ర‌ద పోటెత్తుతోంది. శుక్రవారం 70 అడుగుల‌కు చేరే అవకాశం ఉందని అధికారులు అంచ‌నా వేస్తున్నారు. 

  • Zee Media Bureau
  • Jul 14, 2022, 10:58 PM IST

గత వారం రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వ‌ర్షాల‌తో గోదావ‌రి న‌దికి వ‌ర‌ద పోటెత్తుతోంది. గంట గంట‌కు గోదావ‌రి నీటిమ‌ట్టం పెరుగుతోంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావ‌రి ఉగ్ర‌రూపం దాల్చుతోంది. దాంతో గోదావరి నీటిమ‌ట్టం 62.80 అడుగుల‌కు చేరుకుంది. శుక్రవారం 70 అడుగుల‌కు చేరే అవకాశం ఉందని అధికారులు అంచ‌నా వేస్తున్నారు. 

Video ThumbnailPlay icon

Trending News