Floods: భారీ వర్షాలకు ములుగు జిల్లాలో బీభత్సం

Floods: భారీ వర్షాలకు ములుగు జిల్లాలో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. గోదావరిలో వరద నీటి ప్రవాహం పెరగడంతో..దిగువ ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. 

  • Zee Media Bureau
  • Jul 14, 2022, 11:16 PM IST

Video ThumbnailPlay icon

Trending News