Bandla Ganesh : బండ్ల గణేష్ ట్వీట్ వివాదం.. ఫైర్ అవుతున్న తారక్ ఫ్యాన్స్

  • Zee Media Bureau
  • Sep 4, 2022, 03:54 PM IST

నిర్మాత బండ్ల గణేష్ చేసిన ఓ ట్వీట్ వివాదాస్పదంగా మారింది. ఐలవ్యూ కేసీఆర్.. మీరు టైగర్ అంటూ ఆయన చేసిన ట్వీట్‌పై తారక్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. బ్రహ్మాస్త్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్ రద్దయిన సమయంలో బండ్ల గణేష్ ఈ ట్వీట్ చేయడంతో జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆయన్ను టార్గెట్ చేశారు.  మీకు బాద్షా, టెంపర్ లాంటి హిట్స్ ఇచ్చిన ఎన్టీఆర్‌ పట్ల ఇలాగేనా వ్యవహరించేదని మండిపడుతున్నారు.

Video ThumbnailPlay icon

Trending News