Radhika Apte Sizzling Photos: విక్రం వేద ప్రమోషన్స్ లో రెచ్చిపోయిన రాధిక ఆప్టే.. అందాలన్నీ కనిపించేలా!

Radhika Apte Sizzling Photos : విక్రం వేద హిందీ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో రాధికా ఆప్టే రెచ్చిపోయి అందాలను ఆరబోసింది. ఆ ఫోటోలు మీ కోసం

  • Sep 09, 2022, 12:23 PM IST
1 /5

గురువారం ముంబైలో జరిగిన విక్రం వేద  సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో హృతిక్ రోషన్, రాధికా ఆప్టే పాల్గొన్నారు.   

2 /5

విక్రమ్ వేద సినిమాతో రాధికా ఆప్టే మళ్లీ వెండితెరపైకి రానుంది. ఈ సినిమాలో ఆమె పోలీసు అధికారి విక్రమ్ (సైఫ్ అలీ ఖాన్) భార్యగా కనిపించనుంది.   

3 /5

తాజాగా ట్రైలర్ లాంచ్‌లో ఆమె నలుపు రంగు హాట్ ఔట్ ఫిట్ లో కనిపించింది. ఆ ఫోటోలు కాక రేపుతున్నాయి.   

4 /5

రాధికా ఆప్టే గతంలో కొన్ని తెలుగు సినిమాలు చేసి తెలుగు వారికి కూడా దగ్గరయింది. అయితే ఇప్పుడు ఆమె ఫోకస్ అంతా బాలీవుడ్ మీదనే ఉంది.   

5 /5

రాధికా ఆప్టే హాట్ ఔట్ ఫిట్ ఫోటోలు మీకోసం