Sobhita Dhulipala Hot Photos: ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో అదిరిపోయే ఔట్ ఫిట్ లో శోభిత.. దేవకన్యలా మెరిసిపోతోంది చూశారా?

Sobhita Dhulipala Hot Photo: పోన్నియన్ సెల్వన్ గ్రాండ్ మ్యూజిక్, ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో శోభిత ధూళిపాళ్ళ అందమైన చీరకట్టుతో మెరిసింది. ఆ వివరాలు

  • Sep 09, 2022, 12:08 PM IST
1 /5

తెనాలిలో పుట్టి పెరిగిన శోభిత ధూళిపాళ్ళ తెలుగు సినీ పరిశ్రమలో సత్తా చాటుతోంది. పై చదువుల కోసం ముంబై వెళ్లిన ఆమె అక్కడే సినిమా పరిశ్రమ మీద ఆసక్తి పెంచుకుంది. 

2 /5

2016లో రామన్ రాఘవ్ 2.0 సినిమా ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన ఆమె ఆ తరువాత మరో రెండు హిందీ సినిమాలు కూడా చేసింది. 

3 /5

తెలుగులో గూడచారి సినిమాతో నటిగా పరిచయమైన ఆమె తరువాత మేజర్ సినిమాలో కూడా కనిపించింది. కనిపించింది రెండు సినిమాల్లోనే అయినా ఆమె మంచి క్రేజ్ సంపాదించింది. 

4 /5

ఆమె పోన్నియన్ సెల్వన్ అనే సినిమాలో కూడా నటిస్తోంది. మణిరత్నం డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 30న విడుదల కానుంది. 

5 /5

ఇక ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు ఆమె దేవకన్యలా ఉన్న ఔట్ ఫిట్లో మెరిసింది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి మరి.