Aishwarya Rajesh Pics: టైట్ టీషర్ట్ అండ్ జీన్స్‌లో ఐశ్వర్య రాజేశ్.. తమిళ బ్యూటీ అందాలకు కుర్రకారు బోల్డ్!

Actress Aishwarya Rajesh stylish look in tight tshirt and jeans. ఐశ్వర్య రాజేశ్‌ తాజాగా పారిస్ వీధుల్లో మెరిసింది. టైట్ టీషర్ట్ అండ్ జీన్స్‌లో అందాలను ప్రదర్శిస్తూ.. కుర్రకారును టెంప్ట్ చేస్తున్నారు. 
 

1 /6

ఐశ్వర్య రాజేశ్‌ తాజాగా పారిస్ వీధుల్లో మెరిసింది. టైట్ టీషర్ట్ అండ్ జీన్స్‌లో అందాలను ప్రదర్శిస్తూ.. కుర్రకారును టెంప్ట్ చేస్తున్నారు. ఐశ్వర్య స్టన్నింగ్ ఫొటోలకు అందరూ ఫిదా అవుతున్నారు.   

2 /6

సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ఐశ్వర్య రాజేశ్‌.. ఎప్పటికప్పుడు తన ఫోటోలను షేర్‌ చేస్తూ సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ అంపాదించారు. ఆమె పెట్టే ఫొటోలకు లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది.   

3 /6

ఐశ్వర్య రాజేశ్‌కు తెలుగులో మాత్రం మొదట్లో పెద్దగా అవకాశాలు రాలేదు. అందం, అభినయం ఉన్నా కూడా అదృష్టం క‌లిసిరాక కొన్నేళ్ల పాటు వెలుగులోకి రాలేదు. తెలుగులో కౌసల్య కృష్ణమూర్తి, మిస్ మ్యాచ్, వరల్డ్ ఫేమస్ లవర్, టక్ జగదీష్, రిపబ్లిక్ సినిమాలలో ఐశ్వర్య నటించారు.   

4 /6

కాలిగేర్ టీవీలో ప్రసారమయిన రియాల్టీ షో మనాడ మేయిలాడాలో నటించారు. ఆపై 2014లో విజయ్ సేతుపతితో కలిసి రమ్మీ, పన్నైరమ్ పద్మినియం చిత్రాలలో నటించారు. ఆపై చాలా తమిళ సినిమాలు చేశారు.   

5 /6

ఒక‌ప్పుడు తెలుగులో వ‌ర‌స సినిమాలు చేసి క‌న్నుమూసిన న‌టుడు రాజేష్ కుమార్తె ఈ ఐశ్వ‌ర్య రాజేశ్. అంతేకాదు హాస్య న‌టి శ్రీ‌ల‌క్ష్మి మేన‌కోడ‌లు కూడా.   

6 /6

1990 జనవరి 10న ఐశ్వర్య రాజేశ్ చెన్నైలో జన్మించారు. చెన్నైలోని యతిరాజ్ మహిళా కళాశాలలో బీకాం పూర్తిచేశారు.