Anasuya Bharadwaj: ఫారెన్ ట్రిప్‌లో అనసూయ.. అవి తప్ప ఏం లేవంటున్న స్టార్ యాంకర్

Anasuya Bharadwaj latest pics: ఓ వైపు సినిమాలు.. మరోవైపు టీవీ షోలతో ఫుల్ బిజీగా మారిపోయింది యాంకర్ అనసూయ. మరోవైపు సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటూ లేటెస్ట్ ఫొటోలు అభిమానులతో పంచుకుంటోంది.

  • Oct 21, 2022, 15:40 PM IST
1 /5

ఓ వైపు సినిమాలుచేస్తునే.. మరోవైపు టీవీ షోలతో ఫుల్ బిజీగా ఉంటోంది అనసూయ

2 /5

ప్రస్తుతం ఈ బ్యూటీ యూఎస్‌లో ట్రిప్‌లో ఎంజాయ్ చేస్తోంది.  

3 /5

తనను ఆంటీ అని పిలిస్తే.. అందరిపైనా కేసులు పెడతానంటూ ఈ స్టార్ యాంకర్ వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. 

4 /5

సోషల్ మీడియాలో తనపై ఎంత ట్రోలింగ్ జరుగుతున్నా.. అదేస్థాయిలో కౌంటర్ ఇస్తూ దీటుగా సమాధానం ఇస్తోంది అనసూయ.   

5 /5

'గుడ్ వైబ్స్, నీలి ఆకాశం తప్ప మరేమీ లేదు..' అంటూ టెక్సాస్‌లో తీసుకున్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.