Sreemukhi Latest Photos: రోజు రోజుకీ రెచ్చిపోతున్న శ్రీముఖి.. పద్ధతైన బట్టల్లో కూడా క్లీవేజ్ షో!

Sreemukhi Latest Photos: బుల్లితెరలో అలరిస్తున్న శ్రీముఖి టీవీ, ఓటీటీ అని తేడా లేకుండా వరుస ప్రోగ్రామ్స్ చేస్తోంది. తాజాగా ఆమె ఈటీవీ కోసం చేస్తున్న ఒక ప్రోగ్రాంకు సంబంధించిన ఫోటోషూట్ షేర్ చేసింది. ఆ ఫోటోల మీద ఒక లుక్కేద్దామా?

  • Nov 03, 2022, 09:28 AM IST
1 /5

బుల్లితెరపై వరుస షోలు చేస్తూ రచ్చ చేస్తున్న శ్రీముఖి ఈటీవీలో మిస్టర్, అండ్ మిసెస్ అనే షో చేస్తోంది.

2 /5

జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ షోని ఘనంగా ప్లాన్ చేసి నడిపిస్తున్నారు. 

3 /5

ఈ షోకి యాంకర్ గా వ్యవహరిస్తున్న శ్రీముఖి పలు హాట్ హాట్ అవుట్ ఫిట్స్ లో మెరుస్తోంది. 

4 /5

శ్రీముఖి తాజా ఎపిసోడ్ లో ధరించిన బట్టలతో ఒక ఫొటోషూట్ చేసి షేర్ చేసింది. వాటి పై మీరు కూడా ఒక లుక్కు వేసెయ్యండి మరి.  

5 /5

శ్రీముఖి తాజా ఫోటోషూట్ ఫోటోలు ఇక మీ కోసం