Diabetes Diet: చలి కాలంలో మధుమేహానికి వీటితో చెక్‌..

Diabetes Diet In Winter Season: మధుమేహంతో బాధపడుతున్నవారు తప్పకుండా చలి కాలంలో పలు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. లేకపోతే తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

 

  • Nov 15, 2022, 15:33 PM IST

Diabetes Diet In Winter Season: రోగ నిరోధక శక్తి తగ్గడం వల్ల కూడా చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా రోగ నిరోధక శక్తి తగ్గడం వల్ల కూడా మధుమేహం సమస్య వస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీంతో ఇన్ఫెక్షన్ల ప్రమాదం పెరిగే అవకాశాలున్నాయి. రక్తంలో చక్కెర పరిమాణాలు పెరగడం వల్ల కూడా మధుమేహం సమస్యలు వస్తాయి. కాబట్టి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.

1 /5

మధుమేహంతో బాధపడుతున్న వారు తప్పకుండా పలు రకాల పోషకాలు కలిగిన డ్రింక్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా గ్రీన్‌ టీలను తీసుకోవడం వల్ల కూడా ఈ వ్యాధిని నియంత్రించవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి తప్పకుండా చలి కాలంలో మధుమేహం ఉన్న వారు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.

2 /5

మధుమేహంతో బాధపడుతున్న వారు తప్పకుండా చలి కాలంలో పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. లేకపోతే ఈ సమస్య ప్రాణాంతకంగా మారే అవకాశాలున్నాయి. ముఖ్యంగా వీరు విటమిన్ సి అధిక పరిమాణంలో ఉన్న ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది.

3 /5

అనారోగ్య సమస్యల బారిన పడకుండా మధుమేహం ఉన్న తప్పకుండా పలు రకాల జాగ్రత్తల పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా పోషకాలు కలిగిన ఆహారాలు, అంతేకాకుండా విటమిన్స్‌ ఉన్న ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా క్రమం తప్పకుండా వీటిని తీసుకుంటే సులభంగా మధుమేహానికి చెక్‌.

4 /5

మధుమేహం ఉన్న వారు తప్పకుండా రోగ నిరోధక శక్తిని ఇచ్చే ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా శరీరానికి శక్తి ఇచ్చే పచ్చి కూరగాయలను ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల శరీరం దృఢంగా తయారవుతుంది. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి.  

5 /5

మధుమేహం రావడానికి ప్రధాన కారణాలు తీసుకునే ఆహారాల్లో ఎక్కువగా అనారోగ్యకరమైన ఆహారాలు ఉండడమేనని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఈ క్రమంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవడం మేలు. ముఖ్యంగా ఆధునిక జీవన శైలి అనుసరించడం మానుకోవాలని నిపుణులు చెబుతున్నారు.