Diabetes Patches: నేటి కాలంలో చాలా మంది డయాబెటిస్ వ్యాధి బారిన పడుతున్నారు. ఈ సమస్య ఉన్నవారు ఆహారం విషయం నుంచి జీవనశైలి వరకు ఎన్నో జాగ్రత్తులు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే డయాబెటిస్తో బాధపడేవారు సాధారణంగా మందులు, ఇంజెక్షన్లను ఉపయోగిస్తారు కానీ మీరు ఎప్పుడైనా డయాబెటిస్ ప్యాచ్ గురించి విన్నారా..? అసలు డయాబెటిస్ ప్యాచ్ అంటే ఏమిటి..? ఎలా పనిచేస్తుంది..? ఎవరు దీని ఉపయోగించవచ్చు అనే వివరాలు తెలుసుకుందాం.
Dangers Of Skipping Meals With Diabetes In Telugu: మధుమేహంతో బాధపడేవారు ఆహారాలు మానుకోవడం మంచిదేనా.. ఎలాంటి సమయాల్లో ఆహారాలు తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు? అనే విషయాలపై పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Papaya Seeds For Weight Loss And Diabetes: బొప్పాయి కంటే వాటి గింజలను ప్రతి రోజు తీసుకుంటే శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే పోషకాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తాయి. దీంతో పాటు శరీర బరువు కూడా నియంత్రణలో ఉంటుంది.
Diabetes Control Food: డయాబెటిస్ సమస్యతో బాధపడేవారు ఆహారం విషయంలో ఎప్పుడు కన్ఫ్యూజ్డ్ గా ఉంటారు. ఏమి తినొచ్చు ఏమి తినకూడదు అన్న విషయంపై కొన్నిసార్లు స్పష్టత ఉండదు. అందుకే మీకోసం ఒక వారం మొత్తం తీసుకోదగిన ఆరోగ్యకరమైన డైట్ తీసుకొచ్చాం..
How To Control Diabetes Without Medicine: ఆధునిక జీవన శైలిలో పాటించే అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల కారణంగా అందరూ మధుమేహం బారిన పడుతున్నారు. అయితే ఈ సమస్యతో బాధపడేవారు ఆరోగ్య నిపుణులు సూచించిన ఈ ఆహారాలను ఉదయం అల్పాహారంలో భాగంగా తీసుకుంటే ఎంతో మంచి ఫలితాలు పొందుతారు. ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకోండి.
Lotus Flower Root For Diabetes And Weight Loss: తామర పువ్వు వేర్లను ఆయుర్వేదంలో గొప్ప మూలికలుగా పరిగణిస్తారు. దీనిని క్రమం తప్పకుండా వినియోగించడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా ఇందులో ఉండే ఆయుర్వేద గుణాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా శరీరాన్ని రక్షిస్తాయి.
Type 2 Diabetes Diet: టైప్ 2 డయాబెటిస్ తో బాధపడేవారికి షుగర్ స్థాయిలు నియంత్రణలో ఉండవు. వీరి శరీరంలో ఇన్సూలిన్ సరైన స్థాయిలో ఉత్పత్తికాకపోవడం లేదా కణాలు ఇన్సూలిన్‌ను వినియోగించకపోవడం జరుగుతుంది.
Poha Vs Idli: రక్తంలో షుగర్ లెవల్స్ హఠాత్తుగా పెరగడానికి ప్రధాన కారణం మనం తీసుకునే ఆహారం. అంతేకాదు సరైన వర్కౌట్లు లేకుంటే కూడా రక్తంలో షుగర్ లెవల్స్ పెరుగుతాయి.
Coconut Water-sabja Seed For Diabetes Control: శరీరంలోని షుగర్ లెవెల్స్ కంట్రోల్ లేకపోవడం ఒక కారణంగా అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఆయుర్వేద నిబంధనలు సూచించిన సబ్జా విత్తనాల ఇంటి చిట్కాను తప్పకుండా పాటించండి.
Diabetes Care: ఈరోజుల్లో కొన్ని కోట్లమంది డయాబెటిస్ తో బాధపడుతున్నారు. ఇది వారి ఫ్యామిలీ హిస్టరీ, బ్యాడ్ లైఫ్ స్టైల్ కారణంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మధుమేహం అనేది శరీరం ఇన్సులిన్ హార్మోన్‌ను సరిగ్గా ఉత్పత్తి చేయలేక లేదా ఉపయోగించలేని వ్యాధి.
Winter Food For Diabetes: మధుమేహం ఉన్నవారు శీతాకాలంలో శరీరంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా అనారోగ్యకరమైన ఆహారాలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. దీంతో పాటు ఈ సమయంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
Control Diabetes With Raw Vegetables: మధుమేహంతో బాధపడేవారు ప్రతి రోజు ఈ కింది పచ్చి కూరగాయలను తీసుకోవడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే పోషకాలు సులభంగా రక్తంలోని చక్కెర పరిమాణాలను నియంత్రిస్తుంది.
Mango Leaves For Diabetes: మామిడి ఆకులతో తయారు చేసిన రసాన్ని తాగడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా ఉబ్బసం, డయాబెటీస్ సమస్యలు కూడా దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
How To Care For A Diabetic Patient At Home: రక్తంలోని చక్కెర పరిమాణాలు ఒక్కసారిగా పెరగడం కారణంగా మధుమేహం తీవ్రత పెరుగుతుంది. దీని కారణంగా తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ప్రాణాంతకంగా మారే ఛాన్స్ కూడా ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఆయుర్వేద నిపుణులు సూచించిన ఈ చిట్కాలను పాటించండి.
Best Rice For Diabetes Patient: క్రమం తప్పకుండా మధుమేహంతో బాధపడుతున్నవారు వైట్ రైస్‌ను తినడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. అయితే దీనికి బదులుగా ఆరోగ్య నిపుణులు సూచించిన ఈ రైస్‌ను ప్రతి రోజు తీసుకోండి.
Vegetarian Soup For Diabetes: తరచుగా శరీరంలోని రక్తంలో చక్కెర పరిమాణాలు పెరిగితే తప్పకుండా ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్థ తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆరోగ్యకరమైన ఆహారాలు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది.
Amla Powder For Diabetes And Weight Loss: ఎండిన ఉసిరి ముక్కలను ప్రతిరోజు తినడం వల్ల శరీరానికి చాలా రకాల లాభాలు చేకూరుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులైన మధుమేహం, గుండె జబ్బులతో బాధపడుతున్న వారు ఉసిరి పొడిని ప్రతిరోజు వినియోగించడం వల్ల త్వరలోనే వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుందని వారు చెబుతున్నారు.
Control Diabetes in 20 Minutes: మధుమేహం నియంత్రించుకోవడానికి చాలా మంది వివిధ రకాల యోగాసనాలు వేస్తున్నారు. అయితే ప్రతి రోజు ఆయుర్వేద నిపుణులు సూచించిన ఈ ఆసనాలు వేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
Control Diabetes in 1 Day: తీవ్ర మధుమేహం సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు ఆయుర్వేద నిపుణులు సూచించి పలు మూలికలను వినియోగించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధులు కూడా దూరమవుతాయి.
Best Drinks For Diabetics: ప్రస్తుతం మధుమేహం సమస్యలతో బాధపడుతున్నవారు వేసవిలో దాహం తీర్చుకోవడానికి కూల్ డ్రింక్స్ తాగుతున్నారు. వీటిని తాగడం కారణంగా తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. కాబట్టి ఈ డ్రింక్స్‌కి బదులుగా ఆరోగ్య నిపుణులు సూచించిన ఈ పానీయాలు ప్రతి రోజు తీసుకోండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.