Payal Rajput: ఊ అంటవా మావ అని అడుగుతున్న పాయల్ రాజ్‌పుత్.. పిచ్చెక్కించే పిక్స్

Payal Rajput Latest Photos: ఆర్‌ఎక్స్‌ 100 సినిమాతో టాలీవుడ్‌లో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది పాయల్ రాజ్‌పుత్. ఇటీవల మంచు విష్ణు జిన్నా మూవీ ద్వారా ఆడియన్స్‌ను పలకరించింది. తాజాగా సోషల్ మీడియాలో ఊ అంటవా మావ అంటూ కుర్రకారుకు పిచ్చెక్కిస్తోంది.
 

  • Nov 17, 2022, 21:50 PM IST
1 /5

పాయల్ రాజ్ పుత్ 1990 డిసెంబర్ 5 న్యూఢిల్లీలో జన్మించింది. చిన్ననాటి నుంచి యాక్టింగ్‌పై ఎక్కువ ఆసక్తి ఉండటంతో గ్రాడ్యుయేషన్ పూర్తి సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది.  

2 /5

హిందీ టెలివిజన్ సీరియల్ మొదట నటించింది. ఆ తరువాత పంజాబీ చిత్రం చన్నా మేరేయాతో తెరంగేట్రం చేసింది.  

3 /5

2018 విడుదలైన RX 100 చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది పాయల్ రాజ్‌పుత్.  

4 /5

తెలుగు, తమిళంతోపాటు హెడ్ బాష్ అనే మూవీ ద్వారా కన్నడలోనూ ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.  

5 /5

ప్రస్తుతం తెలుగులోకి కిరాతక సినిమాతో పాటు తమిళంలో ఏంజెల్ అనే మూవీలో యాక్ట్ చేస్తోంది. RX 100 మూవీ తరువాత ఆ స్థాయిలో హిట్ అందులేకపోయింది ఈ పంజాబీ బ్యూటీ.