Balakrishna unstoppable show: బాలకృష్ణ ప్రస్తుతం సినిమాలతోనే కాదు.. ఆహాలో.. ప్రచారం అవుతున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్.బి.కె..తో కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నారు. ఈ ప్రోగ్రాం లో ఎంతోమంది స్టార్ హీరోలు బాలకృష్ణతో ముచ్చటిస్తూ.. ఇతర హీరోల గురించి వారి అభిప్రాయాలను పంచుకుంటూ.. అందరి ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలో ఈ ప్రోగ్రాం లో జూ.ఎన్టీఆర్ పేరు మాత్రం మొదటి ఎపిసోడ్ నుంచి వినిపించకపోవడం ట్విట్టర్లో పెద్ద డిబేట్ గా మారింది..
Sreeleela marriage: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎదిగే ప్రయత్నం చేస్తోంది యంగ్ బ్యూటీ శ్రీ లీల. పెళ్లి సందD సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె ఆ తర్వాత వరుస సినిమాలు ప్రకటిస్తూ మరింత బిజీగా మారిపోయింది. ఇక ఇప్పుడు బాలయ్య షోలో మెరిసింది.
Nandamuri Balakrishna: నందమూరీ బాలకృష్ణ ప్రస్తుతం షూటింగ్ కోసం తూర్పుగోదావరికి వెళ్లారు. అక్కడ పచ్చదనం చూసి చాలా సంతోషపడినట్లు తెలుస్తొంది. అక్కడి నేచర్ అందాలు చూసేందుకు రెండు కళ్లు చాలవన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.