Hyderabad car racing: హైదరాబాద్ కారు రేసింగ్‌లో పెను ప్రమాదం తప్పింది. కారుపై సడన్ గా చెట్టు కొమ్మపడింది.
Hyderabad car racing: హైదరాబాద్ కారు రేసింగ్‌లో పెను ప్రమాదం తప్పింది. ప్రసాద్ ఐమ్యాక్స్ ఎదుట ట్రాక్ లో అతివేగంగా వెళ్తున్న కారుపై సడన్ గా చెట్టు కొమ్మపడింది. దీంతో కారు కంట్రోల్ తప్పింది. వెంటనే అప్రమత్తమైన రేసర్ కారును పక్కకు నిలిపేశాడు.