Anchor Sowmya Rao: లంగావోణిలో జబర్దస్త్ యాంకర్ సౌమ్యరావు.. పోజులతో చంపేస్తుందిగా..

Sowmya Rao Photos: జబర్దస్త్ షో కొత్త యాంకర్ సౌమ్యరావు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్‌ను పెంచుకునే ప్రయత్నాలు మొదలు పెట్టింది. యాంకర్ అనసూయ ప్లేస్‌తో వచ్చిన ఈ బుల్లితెర భామ సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫొటో షూట్స్‌కు సంబంధించిన ఫొటోలను షేర్ చేస్తోంది.

  • Dec 18, 2022, 22:20 PM IST
1 /5

కర్ణాటకలోని శివమొగ్గలో జన్మించిన సౌమ్య రావు.. చదువుకుంటున్న రోజుల్లోనే ఓ కన్నడ న్యూస్ ఛానెల్‌లో యాంకర్‌గా పనిచేసింది. ఆ తర్వాత మోడలింగ్‌లో అడుగు పెట్టి రాణించింది.

2 /5

యాక్టింగ్‌పై ఇంట్రెస్ట్‌తో టెలివిజన్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. 'పట్టేదారి ప్రతిభ' అనే కన్నడ సీరియల్‌తో ఆడియన్స్‌కు దగ్గరైంది.   

3 /5

ఈ సీరియల్‌లో నటనకు మంచి పేరు రావడంతో ఆ తరువాత తమిళ సీరియల్స్‌ నుంచి ఆఫర్లు వచ్చాయి.   

4 /5

టీవీ సీరియల్స్‌తో నటిస్తూనే.. జబర్దస్త్ షో యాంకర్‌గా ఛాన్స్ కొట్టేసింది.   

5 /5

షోలో తనపై కమెడియన్స్ వేస్తున్న జోక్స్‌ కు పర్ఫెక్ట్ కౌంటర్ ఇస్తోంది సౌమ్యరావు. తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ షోలోనూ ఎంట్రీ ఇచ్చింది.