Telangana: బస్తీ వాసుల సుస్తీలు నయం చేసేందుకే బస్తీ దవాఖానాలు: హరీష్‌రావు

బస్తీవాసుల సుస్తీలు నయం చేసేందుకే బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసినట్టు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. సిద్ధిపేటలోని 11వ వార్డులో బస్తీ దవాఖానాను ఆయన ప్రారంభించారు. 

  • Zee Media Bureau
  • Jan 3, 2023, 12:05 AM IST

Basti Davakhanas to cure the ailments of Basti residents: Harish Rao

Video ThumbnailPlay icon

Trending News