Allu Sneha Reddy: ఊహించని ఫొటోలు షేర్ చేసిన అల్లు స్నేహారెడ్డి.. బ్యాక్ లెస్ జాకెట్‌లో పిక్స్

Allu Sneha Reddy New Photos: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డికి సోషల్ మీడియాలో భారీ క్రేజ్ ఉంది. ఆమె నెట్టింట ఏ ఫొటోలు షేర్ చేసినా.. క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. తాజాగా బ్యాక్ లెస్ జాకెట్‌లో పిక్స్ పంచుకుంది.
 

  • Jan 13, 2023, 22:41 PM IST
1 /5

2011లో బన్నీ, స్నేహా రెడ్డి ఒక్కటయ్యారు. ప్రస్తుతం హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్న ఈ జంటకు టాలీవుడ్ క్రేజీ కపుల్‌గా పేరు ఉంది.   

2 /5

ఈ బ్యూటీఫుల్ కపుల్‌కు కొడుకు అయాన్, కూతురు అర్హ ఉన్నారు. అర్హ కూడా అప్పుడే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వనుంది. శాకుంతలం మూవీలో నటిస్తోంది.  

3 /5

స్టైలిష్ట్ ప్రీతమ్ జూవాల్కర్ డిజైన్ చేసిన శారీలో స్నేహారెడ్డి మెరిశారు. ఈ ఫొటోలు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి.  

4 /5

క్రేజీ పిక్స్‌తో స్నేహారెడ్డికి సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ప్రస్తుతం ఆమెను ఇన్‌స్ట్రాగ్రామ్‌లో 8.3 మిలియన్ ఫాలో అవుతున్నారు.   

5 /5

ఈ ఫొటోలపై నెటిజన్ల కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. సూపర్ అంటూ కాంప్లిమెంట్ ఇస్తున్నారు.