Shriya Saran: శ్రియా అందాల మాయ.. ఏ మాత్రం తగ్గేదేలే..

Shriya Saran Photos: 'ఇష్టం' మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది శ్రియా. అతితక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుని.. తెలుగులో టాప్ హీరోలందరీ సరసన నటించింది. తన ఖాతాలో ఎన్నో బ్లాక్‌ హిట్స్ వేసుకున్న ఈ బ్యూటీ లేటు వయసులోనూ ఘాటు అందాల ప్రదర్శనతో మతిపోగుడుతోంది. 
 

  • Feb 22, 2023, 23:30 PM IST
1 /5

తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్, కింగ్ నాగార్జున వంటి సీనియర్ హీరోలతో పాటు పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, ప్రభాస్, తరుణ్, ఉదయ్ కిరణ్ వంటి హీరోలతోనూ కలిసి చిందేసింది. 

2 /5

టాలీవుడ్‌తోపాటు కోలీవుడ్, బాలీవుడ్‌లోనూ మెరిసింది ఈ ముద్దుగుమ్మ.  

3 /5

ఆ మధ్య గ్యాప్ తీసుకున్న శ్రియా.. మళ్లీ సెకెండ్ ఇన్నింగ్స్ ఆరంభించింది. ప్రస్తుతం ఎక్కువ సీనియర్ హీరోల సరసనే నటిస్తోంది.  

4 /5

మరోవైపు సోషల్ మీడియాలో అందాల ప్రదర్శనతో శ్రియా రెచ్చిపోతుంది.    

5 /5

తాజాగా లెహంగాలో షేర్ చేసిన పిక్స్.. నెటిజన్ల మతిపోగుడుతున్నాయి. మీరూ ఓ లుక్కేయండి.