Gold Rate Today: పెరుగుట విరుగటకేనా...అన్నట్లు బంగారం ధరలు ఉన్నాయి. గత వారం రోజులుగా భారీగా పడిపోతూ వస్తున్న బంగారం ధర నేడు స్వల్పంగా పెరిగింది. గత రెండు వారాలు బంగారం ధరలు భారీగా తగ్గాయి. సోమవారం 100 రూపాయలు తగ్గింది. అయితే మంగళవారం మాత్రం స్వల్పంగా పెరగింది. అటు వెండి రేటు లక్షల రూపాయలకు దిగువ వచ్చింది. ఈ క్రమంలో నవంబర్ 19వ తేదీన హైదరాబాద్ తోపాటు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Today Gold Silver Price Big Decline: పెట్టుబడికైనా.. అలంకారానికి అయినా ఇప్పుడు బంగారం కొనేందుకు మంచి సమయం. కొన్ని రోజులుగా బంగారం ధర ఊహించని రీతిలో తగ్గుతోంది. తాజాగా ఈరోజు కూడా భారీగా ధరలు పతనమయ్యాయి. వెండి కూడా అదే స్థాయిలో ధర క్షీణిస్తోంది.
Gold Rate Today: పసిడి ప్రియులకు ఇది నిజంగా శుభవార్తే. ఎందుకంటే బంగారం ధరలు తగ్గుతున్నాయి. పసిడి మెరుపుల వన్నే తగ్గుతోంది. గత వారం పదిహేను రోజుల నుంచి బంగారం భారీగా తగ్గుతూ వస్తోంది. గత నెల 81వేలు దాటిన బంగారం ధర ఇప్పుడు 6,100 తగ్గడం గమనార్హం. వరుసగా తగ్గుతున్న బంగారం ధరలను చూసి పసిడి ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Today Gold Silver Price Decrease: కార్తీక పౌర్ణమి సందర్భంగా మహిళలకు అదిరిపోయే శుభవార్త అందింది. బులియన్ మార్కెట్లో బంగారం ధర అనూహ్యంగా తగ్గింది. బంగారంతోపాటు వెండి ధర కూడా తగ్గడంతో మహిళలు కొనుక్కోవచ్చు. ధరలో ఎంత తగ్గుదల వచ్చిందో ఎంతకు చేరిందో తెలుసుకోండి.
Gold Rate: దీపావళి ముంగిట బంగారం ధరలు పసిడి బిరుదుల గుండెల్లో బాంబుల్లా పేలుతున్నాయి. బంగారం ధర నేడు రికార్డును సృష్టించింది. తగ్గినట్టే తగ్గి బంగారం ధర ఒక్కసారిగా ఒకే రోజులో దాదాపు 700 రూపాయలు పెరిగింది. దీంతో పసిడి ప్రియులంతా ఆందోళనకు గురవుతున్నారు.
Gold News: అక్టోబర్ 26 శనివారం బంగారం ధరలు భారీగా పెరిగాయి 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నేడు రూ. 80,700 పలికింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 73,760 పలికింది. దీపావళి, ధంతేరస్ పండుగల సీజన్ కావడంతో బంగారం, వెండి ధరలు మార్కెట్కు కొత్త ఊపు లభించింది.
Gold Rate: పసిడి ధరలు అందుకోలేనంత వేగంగా పెరుగుతున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా బంగారం ధర తులం 1 లక్ష రూపాయలు అవుతోంది అనే వార్త మనకు వినిపిస్తోంది. ఇప్పుడు అది నిజం అవుతోంది. తులం బంగారం ధర 1 లక్ష రూపాయలు ఎప్పుడు దాటుతుందో తెలుసుకుందాం.
Today Gold Rate: ఆల్ టైం రికార్డు స్థాయి నుంచి బంగారం ధరలు తగ్గుతున్నాయి. నేడు అక్టోబర్ 11వ తేదీ శుక్రవారం కూడా బంగారం ధర తగ్గింది. నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
Today Gold Rate: దేశంలో బంగారం ధరలు పెరుగుతున్నాయి. త్వరలోనే లక్ష దాటుతుందన్న వార్తలు కూడా వస్తున్నాయి. దీనికి కారణం ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న యుద్ధ పరిస్థితులే అని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. బంగారానికి ఇరాన్ -ఇజ్రాయెల్ యుద్ధానికి మధ్య సంబంధం ఏంటి? పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Gold Rate Today: మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు బంగారం ధరలు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాయి. నేడు పసిడి ధరలు సరికొత్త రికార్డును నమోదు చేశాయి. చరిత్రలో ఎప్పుడు బంగారం ధర ఈ రేంజ్ లో పెరగలేదు. తొలిసారిగా బంగారం ధర 78,000 మార్కును దాటడమే కాదు. నూతన గరిష్ట స్థాయిని నమోదు చేస్తూ ముందుకు వెళ్ళింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 78,270గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 71,800గా ఉంది.
Today Gold Rate 29th September 2024: పసిడి ప్రియులకు కాస్త ఊరటనిచ్చే అంశం. వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు కాస్త తగ్గాయి. వెండి రేటు కూడా నేడు కిలో పై ధర రూ. 1000 వరకు తగ్గింది. అంతర్జాతీయ ధరలు తగ్గడంతో దేశీయంగా బంగారం, వెండి ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. ఈ క్రమంలోనే నేడు సెప్టెంబర్ 29 హైదరాబాద్ తోపాటు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
Gold Rate Today: దేశంలో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. బుధవారం కూడా బంగారం ధర పెరిగింది. వెండి ధర కాస్త తగ్గింది. హైదరాబాద్ తోపాటు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
Today Gold Price: దేశంలో బంగారం ధరలు తగ్గేదేలే అన్నట్లు దూసుకుపోతున్నాయి. గత వారం రోజులుగా బంగారం ధర భారీగా పెరుగుతోంది. బంగారం బాటలోనే వెండి కూడా పయనిస్తోంది. బంగారంతో పోటీ పడి పెరుగుతోంది. సెప్టెంబర్ 24 మంగళవారం దేశంలోని ప్రధాన నగరాలతోపాటు హైదరాబాద్ లో బంగారం, వెండి ధరలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం.
Today Gold Rate: దేశంలో బంగారం ధరలు మరోసారి పెరిగాయి. పండగల సీజన్ నేపథ్యంలో బంగారం ధర తగ్గుతుందని ఆశించిన వారికి నిరాశే ఎదురవుతుంది. భవిష్యత్తులో బంగారం ధర మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. దేశంలోని ప్రధాన నగరాలతోపాటు హైదరాబాద్ లో తులం బంగారం ధర ఎంత పెరిగిందో చూద్దాం.
Gold Rate Today: దేశంలో బంగారం ధరలు చుక్కలను తాకేలా ఉన్నాయి. శనివారం భారీగా పెరిగిన బంగారం ధర..ఆదివారం కూడా అదే దారిలో పయనిస్తోంది. దేశంలో బంగారం ధరలు సెప్టెంబర్ 15 ఆదివారం భారీగా పెరిగాయి. నేటి ధరలు గమనిస్తే24 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర 74,910 రూపాయలు పలుకుతోంది. 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర 68,710 రూపాయలు పలుకుతోంది.
Gold Price Today: వినాయకచవితి పండగ పూట బంగారం ధరలు షాకిచ్చాయి. దేశవ్యాప్తంగా బంగారం ధర పెరిగింది. గత రెండు రోజులుగా స్థిరంగా ఉన్న ధరలు నేడు భారీగా పెరిగాయి. శనివారం ఏకంగా 600 రూపాయలు పెరిగాయి. దేశంలోని ప్రధాన నగరాలతో పాటు హైదరాబాద్ లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
Today Gold Rate : దేశవ్యాప్తంగా నేడు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. గత రెండు రోజులుగా బంగారం ధరలు స్వల్పంగా తగ్గుతూ వస్తున్నాయి. దేశంలోని ప్రధాన నగరాలతోపాటు హైదరాబాద్ లో నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
Gold Rate Today: రక్షాబంధన్ వేళ దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. తెలుగు రాష్ట్రాలతో సహా దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
Gold Rate Today Hyderabad: అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల కారణంగా బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఆదివారం, ఆగస్టు 18 వ తేదీన బంగారం ధరలు ఏకంగా 72,000 మార్కును దాటాయి. పసిడి ధరలు ఈ రేంజ్ లో ఎందుకు పెరిగాయో తెలుసుకుందాం. . అలాగే తాజా ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం
Today Gold Rate: బంగారం ధరలు స్వల్పంగా పెరుగుతున్నాయి. దీంతో పసిడి ప్రియుల్లో ఆందోళన నెలకొంది. నేడు ఆగస్టు 13 మంగళవారం బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.