Mirnalini Ravi: మృణాళిని రవి థైస్ షో.. 'గద్దలకొండ' బ్యూటీ రచ్చ

Mirnalini Ravi Photos: తమిళ బ్యూటీ మృణాళిని రవి సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్స్‌తో కుర్రకారుకు మతిపోగుడుతోంది. తాజాగా థైస్ షోతో అందాలు ఒలకబోస్తూ పిక్స్‌ను షేర్ చేసింది. 

  • Mar 09, 2023, 22:14 PM IST
1 /5

టిక్ టాక్ వీడియోలు, డబ్‌స్మాష్ వీడియోలతో మృణాళిని రవి సోషల్ మీడియాలో క్రేజ్ సంపాదించుకుంది.  

2 /5

ఈ క్రేజ్ దెబ్బకు సినీ ఇండస్ట్రీ నుంచి పిలుపు వచ్చింది.   

3 /5

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన గద్దలకొండ గణేష్ సినిమాతో టాలీవుడ్‌లో అరంగేట్రం చేసింది. ఈ సినిమాలో అథర్వ మురళికి జంటగా యాక్ట్ చేసింది.    

4 /5

ఈ సినిమాలో మృణాళిని గ్లామర్ లుక్స్‌తో అదగొట్టింది. క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆడియన్స్‌ను మెప్పించింది.   

5 /5

ఈ అందాల భామ చివరగా ఎనిమి అనే మూవీలో యాక్ట్ చేసింది. మరోవైపు సోషల్ మీడియాలో నిత్యం గ్లామర్ పిక్స్‌తో రచ్చ చేస్తోంది.