Amala Paul in Bikini: బికినీలో వాటర్ బేబీలా మారిన అమలా పాల్.. అందాలన్నీ చూపిస్తూ రెచ్చిపోయిందిగా!

Amala Paul Photos in Bikini:  నటి అమలా పాల్ ఇప్పుడు ఒక వెకేషన్ లో ఉంది, అయినా ఏమాత్రం తగ్గకుండా ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో రచ్చ రేపుతోంది. తాజాగా ఆమె షేర్ చేసిన బికినీ వీడియోలోని ఫోటోలు మీ కోసం

  • Mar 15, 2023, 16:31 PM IST

 

 
1 /5

గత కొద్ది రోజులుగా అమలా పాల్ వెకేషన్లో ఉంది, అమలా పాల్ ఎప్పటికప్పుడు తన అందాలతో రెచ్చిపోతోంది. 

2 /5

వెకేషన్లో భాగంగా అమలా పాల్ ఈ మధ్య బీచ్ లో సందడి చేసినట్టుంది, అక్కడి వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. 

3 /5

అమలా పాల్ తాజాగా షేర్ చేసిన వీడియోలో ఆమె మల్టీకలర్ బికినీలో మెరుస్తోంది. ఆ బికినీషో చేస్తూ అందరికీ కాక రేపుతోంది. 

4 /5

అమలా పాల్ లేటెస్ట్ బికినీ ట్రీట్ మీరు కూడా చూసేయండి ఇంకెందుకు ఆలస్యం. 

5 /5

అమలా పాల్ బికినీలో అందాల ఆరబోత విషయంలో ఎక్కడా వెనక్కు తగ్గలేదు.