Mrunal Thakur Bikini Photos: బికినీలో గుండెలు కోసేస్తున్న సీతారామం 'సీత'... నెవర్ బిఫోర్ ట్రీట్ ఇచ్చేసిన మృణాల్ ఠాకూర్!

Mrunal Thakur Bikini Photos: సీతారామం సినిమాతో ఒక్కసారిగా తెలుగు కుర్రకారు అందరికీ కలల రాణిగా మారిన మృణాల్ ఠాకూర్ తాజాగా ఫొటో డంప్ అంటూ కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ ఫొటోలు అన్నీ కాక రేపుతున్నాయి. 

  • Apr 04, 2023, 19:02 PM IST
1 /5

సీతారామం సినిమాలో సీత అనే పాత్రతో ఒక్కసారిగా తెలుగు వారందరికీ పరిచయమైంది మృణాల్ ఠాకూర్.  

2 /5

నిజానికి మృణాల్ ఠాకూర్  అప్పటికే హిందీలో పలు సీరియల్స్ లో నటించి మంచి క్రేజ్ సంపాదించింది.  

3 /5

మృణాల్ ఠాకూర్ తాజాగా ఫొటో డంప్ అంటూ కొన్ని ఫోటోలు షేర్ చేయగా అవన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

4 /5

ఇక మృణాల్ ఠాకూర్ షేర్ చేసిన ఫోటోలలో బికినీ ఫోటోలు కూడా ఉండడంతో కుర్రకారు వెర్రెక్కిపోతున్నారు.    

5 /5

మృణాల్ ఠాకూర్ ఇంత హాట్ నెస్ తట్టుకోవడం కష్టమే అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. మీరూ చూసేయండి.