Nidhhi Agerwal Saree Photos: చీరకట్టులో అందాల 'నిధులు'.. పద్ధతిగా కనిపిస్తూనే నిధి అగర్వాల్ హాట్ ట్రీట్

Nidhhi Agerwal Saree Photoshoot: హైదరాబాదీ బ్యూటీ నిధి అగర్వాల్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే, ఇక తాజాగా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన చీరకట్టు ఫొటోషూట్ లో రచ్చ చేసింది. 

 
  • Apr 04, 2023, 18:49 PM IST
1 /5

హైదరాబాదీ బ్యూటీ నిధి అగర్వాల్ బెంగళూరులో సెటిల్ అయింది, ఈ క్రమంలో టాలీవుడ్ మీద కన్నేసి తెలుగు సినిమాలు చేస్తోంది.  

2 /5

ఇక నిధి అగర్వాల్ ప్రస్తుతం కొన్ని హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయగా అవన్నీ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

3 /5

నిజానికి నిధి అగర్వాల్ ప్రస్తుతం కొన్ని సెన్సేషనల్ ప్రాజెక్టులలో భాగమవుతోంది.     

4 /5

నిధి అగర్వాల్ తాజాగా కొన్ని చీరకట్టు ఫోటోలు షేర్ చేయగా అవన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.    

5 /5

మరి ఇంకెందుకు ఆలస్యం నిధి అగర్వాల్ తాజా ఫొటోలు మీరు కూడా చూసేయండి మరి.