Add Zee Business As A Preferred Source
App

2023 Royal Enfield Bullet 350 Prices And Specs: ఇండియాలో లాంచ్ అయిన మరో సరికొత్త బుల్లెట్ బైక్

Written ByPavan
Published: Sep 01, 2023, 08:13 PM IST|Updated: Sep 16, 2023, 06:28 PM IST

2023 Royal Enfield Bullet 350 Prices And Specs: బుల్లెట్ బైక్ ప్రియులు ఎదురుచూస్తోన్న 2023 రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 ఇండియాలో లాంచ్ అయింది. మెకానిజం పరంగా పలు మార్పులు చేర్పులు చేశారు. 

2023 Royal Enfield Bullet 350 Prices And Specs: పాత మోడల్స్‌పై వినియోగదారుల నుండి వచ్చిన ఫీడ్‌బ్యాక్‌తో పాటు మారుతున్న పరిస్థితులు, మార్కెట్లో ఉన్న పోటీ వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ మోడల్లో పలు మెకానికల్ చేంజెస్ తీసుకొచ్చారు. మొత్తం 5 రకాల కలర్ వేరియంట్స్‌లో ఈ 2023 రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 అందుబాటులోకి వచ్చింది.

2023 Royal Enfield Bullet 350, Royal Enfield Bullet 350, Ex-showroom Price, Royal Enfield, Bullet 350, J-series engine, Hunter, Classic 350, Royal Enfield Bikes variants, 2023 Royal Enfield Bullet 350 test rides1/5

2023 Royal Enfield Bullet 350 Variants: 2023 రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 కలర్ వేరియంట్స్ విషయానికొస్తే..

2023 Royal Enfield Bullet 350 Prices And Specs: 2023 రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 కలర్ వేరియంట్స్ విషయానికొస్తే.. మిలిటరీ బ్లాక్, మిలిటరీ రెడ్, స్టాండర్డ్ మెరూన్, స్టాండర్డ్ బ్లాక్, బ్లాక్ గోల్డ్ కలర్స్ లో ఈ బుల్లెట్ బైక్ అందుబాటులోకి రానుంది.

2023 Royal Enfield Bullet 350 Prices And Specs, 2023 Royal Enfield Bullet 350 test ride and users reviews2/5

2023 Royal Enfield Bullet 350 Prices And Specs: 2023 రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 బైక్ ధరల విషయానికొస్తే...

2023 Royal Enfield Bullet 350 Prices And Specs: ధరల విషయానికొస్తే... మిలిటరీ బ్లాక్, మిలిటరీ రెడ్ వేరియంట్‌ బుల్లెట్ బైక్ ఎక్స్-షోరూం ధర రూ. 1.73 లక్షలు కాగా స్టాండర్డ్ మెరూన్, అలాగే స్టాండర్డ్ బ్లాక్ కలర్ వేరియంట్ బుల్లెట్ ఖరీదు రూ. 1.97 లక్షలుగా ఉంది. ఇక బ్లాక్ గోల్డ్ కలర్ బుల్లెట్ బైక్ ఎక్స్-షోరూం ధర రూ. 2.15 లక్షలుగా ఉంది.

2023 Royal Enfield Bullet 350 Prices And Specs, 2023 Royal Enfield Bullet 350 test ride and users reviews3/5

2023 Royal Enfield Bullet 350 Prices And Specs: J-సిరీస్ ఇంజన్‌ ప్లాట్‌ఫామ్‌ వినియోగం

2023 Royal Enfield Bullet 350 Prices And Specs: ఇప్పటివరకు హంటర్ , క్లాసిక్ 350 బుల్లెట్ బైక్స్‌లో మాత్రమే ఉపయోగించిన J-సిరీస్ ఇంజన్‌ ప్లాట్‌ఫామ్‌ను తొలిసారిగా 2023 రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 లోనూ ఉపయోగించారు. ఈ బైక్ గరిష్టంగా 20 Hp , 27 Nm శక్తిని అందిస్తుంది.

2023 Royal Enfield Bullet 350 Prices And Specs, 2023 Royal Enfield Bullet 350 test ride and users reviews4/5

2023 Royal Enfield Bullet 350 Prices And Specs: 2023 రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 బైక్ స్పెసిఫికేషన్స్

2023 Royal Enfield Bullet 350 Prices And Specs: 2023 రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 బైక్ రాయల్ ఎన్‌ఫీల్డ్ ట్రిప్పర్ నావిగేషన్ పాడ్, అల్లాయ్ వీల్స్ డిజైన్ ఆప్షన్‌తో వస్తోంది.

2023 Royal Enfield Bullet 350 Prices And Specs, 2023 Royal Enfield Bullet 350 test ride and users reviews5/5

2023 Royal Enfield Bullet 350 Bookings and Test rides: 2023 రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 బుకింగ్ అండ్ టెస్ట్ రైడ్స్

2023 Royal Enfield Bullet 350 Prices And Specs: 2023 రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 ఉత్పత్తి ఇప్పటికే ప్రారంభం కాగా సెప్టెంబర్ 3వ తేదీ నుండి టెస్ట్ రైడ్స్ కూడా అందుబాటులోకి రానున్నాయి. బుకింగ్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిన విషయం తెలిసిందే.