Allu Arjun: అల్లు అర్జున్ కి జూనియర్ ఎన్టీఆర్ కి మధ్య ఉన్న తేడా ఇదే.. వైరల్ అవుతున్న వీడియో..

Allu Arjun Stampede Case: ఒకవైపు పుష్ప 2 ప్రీమియర్ సమయంలో.. సంధ్య థియేటర్లో జరిగిన ట్రాజెడీ కారణంగా.. అల్లు అర్జున్ మీద సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ట్రోలింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సినిమా ఈవెంట్లలో అభిమానులు పాల్గొనే విషయంలో.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ గతంలో చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. 

1 /3

2 /3

"మీకేమన్నా అయితే గుర్తుంచుకోండి మీ అమ్మానాన్నలతో పాటు వెనకాల నేను కూడా ఏడుస్తున్నాను. ప్రతి అభిమాని నాకు ఒక వజ్రంతో సమానం. దేవుడిచ్చిన అన్నలు మీరందరూ. నా కృషి వెనక మీ అభిమానం ఎప్పుడూ ఉండాలి. మీ కృషి గనుక నా అభిమానం కూడా అలాగే ఉంటుంది" అని అన్నారు ఎన్టీఆర్.

3 /3

ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ కి అల్లు అర్జున్ కి మధ్య తేడా అదే అని.. ఫ్యాన్స్ ఎన్టీఆర్ మీద ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మరోవైపు దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ సమయంలో కూడా.. క్రౌడ్ ఎక్కువగా ఉండడంతో.. ఈవెంట్ క్యాన్సిల్ అయిన సంగతి తెలిసిందే. ఒకవేళ ఆ ఈవెంట్ జరిగి ఉన్న ఇలాంటిది ఏదో అయ్యి ఉండేది అని.. జరగకపోవడంతో ఇలాంటి పెను ప్రమాదం తప్పింది అని ఫాన్స్ అంటున్నారు.