Chhath Puja: అమెరికాలో వైభవంగా ఛత్ పూజలు

అమెరికాలో సైతం ఛత్ పూజ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. భారతీయ - అమెరికన్ సమాజానికి చెందిన సుమారు 600 మంది శనివారం మనలాపాన్ సరస్సుకు చేరుకోని ఛత్ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు పూజలు నిర్వహించి సూర్యునికి నివేదనలు సమర్పించారు. 
  • Nov 22, 2020, 12:25 PM IST

Chhath Puja in New Jersey US - in pics: అమెరికాలో సైతం ఛత్ పూజ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. భారతీయ - అమెరికన్ సమాజానికి చెందిన సుమారు 600 మంది శనివారం మనలాపాన్ సరస్సుకు చేరుకోని ఛత్ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు పూజలు నిర్వహించి సూర్యునికి నివేదనలు సమర్పించారు. 

1 /4

ఈ సందర్భంగా ఇండో-అమెరికన్ మహిళలు ఒకరినొకరు నుదుటన బొట్టు పెట్టుకుంటూ కనిపించారు. దీంతోపాటు నిన్న ఉత్తర భారతదేశంలో ఛత్ పూజ అత్యంత వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే.  

2 /4

అయితే అమెరికాలో జరిగిన ఛత్ పూజల వేడుకల ఫొటోలను తాజాగా వార్త సంస్థ ఏఎన్ఐ తాజాగా పంచుకుంది.

3 /4

4 /4