నితిన్, షాలిని పెళ్లి వేడుక ఫొటోలు

  • Jul 27, 2020, 08:51 AM IST

టాలీవుడ్ హీరో నితిన్ ఎట్టకేలకు ఓ ఇంటివాడయ్యాడు. తన ప్రేయసి షాలిని మెడలో మూడుముళ్లు వేశాడు. హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్యాలస్‌లో ఆదివారం రాత్రి జరిగిన నితిన్, షాలిని వివాహ వేడుక ఫొటోలు (Nithin Marriage Photos) సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

1 /16

టాలీవుడ్ హీరో నితిన్ ఎట్టకేలకు ఓ ఇంటివాడయ్యాడు. తన ప్రేయసి షాలిని మెడలో మూడుముళ్లు వేశాడు. హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్యాలస్‌లో ఆదివారం రాత్రి జరిగిన నితిన్, షాలిని వివాహ వేడుక ఫొటోలు (Nithin Wedding Photos) సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

2 /16

నితిన్, షాలినిలు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో ముందుగా నిశ్చయించిన శుభముహూర్తానికి వివాహబంధంతో ఒక్కటయ్యారు. టాలీవుడ్ పెద్దలు, మిత్రులు నితిన్ జంటకు శుభాకాంక్షలు తెలుపుతూ, ఆశీర్వదిస్తున్నారు.

3 /16

ఏప్రిల్ 16న వివాహాన్ని నిశ్చయించారు. కానీ కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్‌లలో వాయిదా పడింది. దుబాయ్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్‌కు ప్లాన్ చేసుకుంటే కరోనా వల్ల కుదరలేదు.

4 /16

షాలిని కందుకూరి, నితిన్‌కు ఎనిమిదేళ్లుగా పరిచయం. కొన్నేళ్లపాటు ప్రేమించుకున్న నితిన్, షాలిని తమ ప్రేమ విషయాన్ని పెద్దలకు చెప్పి పెళ్లికి ఒప్పించారు.

5 /16

నాగర్‌కర్నూల్‌కు చెందిన డాక్టర్ దంపతులు సంపత్ కుమార్, నూర్జహాన్‌ల కూతురు షాలిని. వాస్తవానికి నితిన్ పెళ్లి పనులు ఫిబ్రవరిలో మొదలయ్యాయి. 

6 /16

నితిన్, షాలిని ఐదు రోజుల పెళ్లి వేడుక జులై 22న వీరి నిశ్చితార్థంతో మొదలైంది. ఆ తర్వాత పెళ్లి పనులు చేస్తూనే మెహందీ, సంగీత్ ఫంక్షన్ నిర్వహించారు.

7 /16

తెలంగాణ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీ కవిత, సినీ పరిశ్రమ నుంచి యంగ్ హీరోలు వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, కార్తికేయ తదితరులు నితిన్ వివాహ వేడుకకు హాజరయ్యారు.

8 /16

Nithin Shalini Wedding Photos

9 /16

10 /16

11 /16

12 /16

13 /16

14 /16

15 /16

16 /16

Images Source: ఈ ఫొటోలను నితిన్ ఫ్యాన్స్, ట్విట్టర్ యూజర్లు తమ అకౌంట్లలో పోస్ట్ చేశారు.