Anupama Parameshwaran: పెళ్లి కూతురు గెటప్ లో మెరిసిన అనుపమ, ఫోటోలు వైరల్

Anupama Parameshwaran Photos: సోషల్ మీడియాలో పుల్ యాక్టివ్ గా ఉండే హీరోయిన్స్ లో అనుపమ పరమేశ్వరన్ ఒకరు. తాజాగా ఈ బ్యూటీ పెళ్లి కూతురు గెటప్ లో మెరిసింది. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 
 

Anupama Parameshwaran Bride Look pics: సౌత్ ఇండస్ట్రీలో పుల్ బిజీగా ఉన్న హీరోయిన్స్ లో అనుపమ పరమేశ్వరన్ ఒకరు. ప్రస్తుతం ఈ బ్యూటీ రవితేజ హీరోగా నటిస్తున్న ఈగల్ లో నటిస్తోంది. ఈ ముద్దుగుమ్మ సినిమాలు చేస్తూనే.. మరోవైపు సోషల్ మీడియాలో పుల్ యాక్టివ్ గా ఉంటూ తన లేటెస్ట్ పిక్స్ ను అభిమానులతో పంచుకుంటుంది. 
 

1 /6

తెలుగులో మాంచి ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్స్ లో అనుపమ పరమేశ్వరన్ ఒకరు.  

2 /6

రీసెంట్ గా ఈ కేరళ కుట్టి నటించిన 'టిల్లు స్క్వేర్' త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.  

3 /6

మరోవైపు ఈ బ్యూటీ రవితేజతో 'ఈగల్' అనే సినిమాను చేస్తోంది.   

4 /6

ఓ వైపు సినిమాలతోపాటు సోషల్ మీడియాలోనూ పుల్ యాక్టివ్ గా ఉంటుంది ఈ నటి.  

5 /6

తాజాగా ఈ బ్యూటీ పెళ్లి కూతురి గెటప్ లో మెరిసింది.   

6 /6

పట్టుచీర, జడలో మల్లెపూలు, మెడలో తాళిని చూపిస్తూ కొన్ని ఫోటోస్ షేర్ చేసింది అనుపమ.