These 5 Zodiac Signs Bumper Jackpot In New Year 2026 And 365 Days Is Lucky Days: కొత్త సంవత్సరం 2026 వచ్చేసింది. 2025లో అన్నీంటిని ఎదుర్కొన్న ప్రజలు కొత్త సంవత్సరంలో తమ జీవితం ఎలా ఉంటుందోనని ఆసక్తిగా తెలుసుకుంటుంటారు. మరి కొత్త ఏడాదిలో కొందరి రాశిఫలాలు ఎలా ఉన్నాయి? ఎవరికీ అదృష్టం పట్టనుంది? ఏం జరగనుందో తెలుసుకుందాం. జ్యోతిషశాస్త్రం ప్రకారం 2026లో లక్ష్మీదేవి, కుబేరుల ఆశీస్సులు ఐదు రాశులపై అధికంగా ఉంటాయి.
Kubera Yogam: 10 యేళ్ల తర్వాత గురు-చంద్ర నక్షత్రంలో శుక్రుడు సంచారంతో మూడు రాశుల వారికి అదృష్టం తీసుకురాబోతుంది. అంతేకాదు కుబేరుడి అనుగ్రహంతో వీరి దీపావళి నుంచి ఇంట్లో ధనలక్ష్మీ దేవి తాండవం చేయనుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది.
Gaja Lakshmi Yogam: బృహస్పతి దేవతలకు అధిపతి బృహస్పతి.. శుక్రుడు విలాసాలకు అధిపతి. గురు, శుక్రుడి కలయిక వలన ఏర్పడే అత్యంత శుభకరమైన యోగాలలో గజలక్ష్మీ యోగం ఒకటి. గజలక్ష్మీ యోగం వలన కొన్ని రాశులకు అదృష్టాన్ని తీసుకురాబోతుంది. అంతేకాదు ఈ యోగంతో ఆనందం, శ్రేయస్సుతో కూడిన జీవితాన్ని గడపబోతున్నారు.
Kubera Yogam: 500 యేళ్ల తర్వాత శనిదేవుడు, రాహు సంచారంతో జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత ముఖ్యమైనదిగా భావిస్తారు.రాహువు అనుగ్రహంతో, ఈ రాశుల వారికి అనుకోని అదృష్టం తీసుకురాబోతుంది.
kubera raj yog effect: ఆషాడ మాసం వేళ అరుదైన కుబేర యోగం ఏర్పడబోతుంది. ఇది ఎంతో శక్తివంతమైందని జ్యొతిష్యపండితులు చెబుతున్నారు. దీని ప్రభావం అనేది ద్వాదశ రాశులపై ఎంతో ఉంటుంది. కొన్ని రాశులకు కలలో కూడా అనుకొని విధంగా మంచి జరుతుంది. ఆ రాశులు ఏంటో ఇప్పుడు చూద్దాం.
Kubera Yogam: 12 తర్వాత మూడు గ్రహాల అరుదైన కలయిక వలన ఈ రాశుల వారికి మంచి జరగబోతుంది. చాలా శక్తివంతమైన కుబేర రాజయోగం ఏర్పడబోతుంది. ఈ సమయంలో, కొన్ని రాశుల వారికి అపారమైన ఆర్థిక ప్రయోజనాలను అందుకుంటారు.
Guru Kubera Yogam: కొన్ని రాశుల వారికీ 16 సంవత్సరాల గురుగ్రహ బలం వలన కుబేర యోగం కలగబోతుంది. దీంతో సొంత ఇంటితో పాటు వాహన యోగం ఉండబోతుంది. అంతేకాదు చేసే ఉద్యోగంలో ఉన్నత హోదాను పొందే అదృష్టం వరించబోతుంది.
Holi Festival: హోలీ పండగ వేళ శక్తివంతమైన కుబేర యోగం ఏర్పడనుంది. దీని ప్రభావం వల్ల కొన్ని రాశులకు కలలో కూడా అనుకొని విధంగా డబ్బులు వచ్చిపడే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుతం ఈ అంశం వార్తలలో నిలిచింది.
Maha Shivaratri: కుబేరుడు ధనానికి అధిపతిగా చెప్తుంటారు. ఆయన అనుగ్రహం ఉంటే.. ఓవర్ నైట్ లో భారీ ధనలాభాలతో పాటు, జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకుంటారని పండితులు చెబుతున్నారు.
Karthika masam 2024: కార్తీక మాసంలో అరుదైన కుబేర యోగం ఏర్పడనుంది. దీంతో కొన్ని రాశులకు అనుకొని విధంగా ఆకస్మిక ధనలాభం కల్గనుందని చెప్పుకొవచ్చు. దీని ప్రభావంలో ఒక్కసారిగా వీరి జీవితమే మారిపోతుందని చెప్పుకొవచ్చు.
kubera raja yogam 2024 effect: కుబేర యోగం కాలంలో మనిషి ఏపనిముట్టుకున్న కూడా అది చెప్పలేని విధంగా లాభాలను చేకూరుస్తుందని పండితులు చెబుతుంటారు. అందుకే ఈ యోగం కాలంలో మనిషి ఒక్కసారిగా ఉన్నత స్థానానికి చేరుకుంటాడు.
Sravana mass monday: శ్రావణ మాసంను భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ సారి శ్రావణ మాసం ఆగస్టు ఐదు నుంచి ప్రారంభమౌతుంది. ఈ నేపథ్యంలో శ్రావణ మాసంలో సోమవారం ఒకే రోజు ఐదు యోగాలు ఏర్పడుతున్నాయి.