Disha Patani Pics: నీలిరంగు జుట్టు, పొద్దుతిరుగుడు పువ్వుతో దిశా పటాని.. లోఫర్ భామ ఇలా మారిపోయిందేంటి?

Actress Disha Patani shares mind blowing Pictures in blue hair with a sunflower. బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటాని తాజాగా హాట్ ట్రీట్ ఇచ్చారు. నీలిరంగు జుట్టు, పొద్దుతిరుగుడు పువ్వుతో అదిరే పోజులు ఇచ్చారు.
 

1 /6

బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటాని తాజాగా హాట్ ట్రీట్ ఇచ్చారు. నీలిరంగు జుట్టు, పొద్దుతిరుగుడు పువ్వుతో అదిరే పోజులు ఇచ్చారు. ఈ ఫోటోలలో లోఫర్ భామ గుర్తుపట్టలేనంతగా ఉన్నారు.   

2 /6

సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే దిశా పటాని ఎప్పటికపుడు బోల్డ్ ఫోటోషూట్స్ చేస్తూ కుర్రకారుకు కునుకు లేకుండా చేరారు. నెట్టింట దిశా సృష్టించే సంచలనం అంతాఇంతా కాదు.  

3 /6

దిశా పటాని సినిమాల కంటే ఎక్కువగా.. గ్లామర్, ఎఫైర్ వ్యవహారాలతోనే సోషల్ మీడియాలో పాపులర్ అయ్యారు. టైగర్ ష్రాఫ్, దిశాల డేటింగ్, బ్రేకప్ బాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది.   

4 /6

లోఫర్ చిత్రం తర్వాత దిశా పటాని బాలీవుడ్ వెళ్లిపోయారు. అక్కడే వరస సినిమాలతో బిజీ అయిపోయారు. ఎంఎస్ ధోనీ, భాగీ-2, భాగీ-3, భారత్‌, మలంగ్‌, రాధే, ఏక్ విలన్ వంటి చిత్రాలతో  నటించారు.   

5 /6

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన 'లోఫర్' సినిమాతో దిశా పటాని సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. తొలి చిత్రంలోనే దిశాకు గ్లామర్ పరంగా మంచి మార్కులు పడ్డాయి.  

6 /6

1992 జూన్ 13న ఉత్తర ప్రదే‌‌‌‌‌‌‌‌శ్‌లోని బరేలీలో దిశా పటాని జన్మించారు. పాఠశాల విద్యను పూర్తి చేసిన తర్వాత లక్నోలోని అమిటీ యూనివర్శిటీలో కంప్యూటర్ సైన్స్ మరియు ఇంజనీరింగ్‌లో డిగ్రీని అభ్యసించారు.   

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x