Divya Bharathi Hot pics: దివ్య భారతి అందాల ఆరాచకం.. మరి ఇంత బోల్డ్ గానా..

Divya Bharathi: కోలీవుడ్ బ్యూటీ దివ్యభారతి ఎద అందాలు చూపిస్తూ సోషల్ మీడియాలో రెచ్చిపోయింది. ఈ భామ అందాలకు కుర్రాళ్ల బౌల్డ్ అవుతున్నారు. మీరు ఓ లుక్కేయండి. 
 

1 /5

కోలీవుడ్ హీరో జీవీ ప్రకాష్ నటించిన 'బ్యాచిలర్' మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది దివ్య భారతి. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది.   

2 /5

బ్యాచిలర్ తెలుగులో కూడా విడుదలై సక్సెస్ అందుకుంది. దీంతో ఈ అమ్మడుకు టాలీవుడ్ లో ఆఫర్స్ వచ్చాయి.   

3 /5

సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న 'గోట్' అనే సినిమాలో ఈ అమ్మడు ఛాన్స్ కొట్టేసింది. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ మూవీ త్వరలోనే విడుదల కానుంది.   

4 /5

ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫ్యాన్స్ కోసం హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తోంది.  

5 /5

తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలు కుర్రాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెట్టుస్తున్నాయి. ఎద అందాల చూపిస్తూ ఈ బ్యూటీ ఓ రేంజ్ లో రెచ్చిపోయింది.