Kriti Sanon Hot Pics: కృతి సనన్ మైండ్ బ్లాకింగ్ స్టిల్స్.. కుర్రాళ్ల గుండెల్లో హీట్ పెంచేసిన హాట్ భామ!

Actress Kriti Sanon shares stunning pictures in Red Crop Top at Jio Studios Event. కృతి సనన్ తాజాగా హాట్ ట్రీట్ ఇచ్చారు. రెడ్ క్రాప్ టాప్‌లో అందాలు ఆరబోశారు. ఈ ఫొటోలకు కుర్రకారు మతులు పోతున్నాయి. 
 

Source: Twiter (adultfantasy), Instagram

1 /6

సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుగ్గా ఉండే కృతి సనన్ తాజాగా హాట్ ట్రీట్ ఇచ్చారు. రెడ్ క్రాప్ టాప్‌లో అందాలు ఆరబోశారు. ఈ ఫొటోలకు కుర్రకారు మతులు పోతున్నాయి.   

2 /6

కృతి సనన్ అందచందాలకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయినా.. సరైన హిట్ దక్కకపోవడంతో టాలీవుడ్‌లో ఎక్కువగా అవకాశాలు రాలేదు. చాలా గ్యాప్ తర్వాత ఆదిపురుష్‌ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో కృతి సీత పాత్రలో నటిస్తున్నారు.   

3 /6

'వన్' సినిమా తర్వాత అక్కినేని నాగ చైతన్యతో కలిసి కృతి 'దోచేయ్' మూవీ చేశారు. ఈ సినిమా సైతం ఆమెకు తెలుగులో బ్రేక్ ఇవ్వలేదు.   

4 /6

హిందీలో జాకీ ష్రోఫ్ కొడుకు టైగర్ ష్రోఫ్ సరసన 'హీరోపంతి' సినిమాతో తెరంగేట్రం చేశారు. ఆ సినిమా హిట్ అవ్వడంతో బాలీవుడ్‌లో ఆఫర్స్ వచ్చాయి. హీరోపంతి, లూకా ఛుప్పి, హౌస్ ఫుల్ 4 చిత్రాలు ఆమెకు మంచి గుర్తింపు తెచ్చాయి.   

5 /6

మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన కృతి సనన్.. తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. 2014లో మహేష్ బాబు హీరోగా వచ్చిన 'వన్-నేనొక్కడినే' చిత్రంతో ఇండస్ట్రీలోకి వచ్చారు.   

6 /6

1990 జులై 27న కృతి సనన్ న్యూఢిల్లీలో జన్మించారు. చదువు అంతా ఢిల్లీలోనే పూర్తి చేసిన కృతి.. సినిమాలపై ఉన్న ఇష్టంతో సినీ రంగంలోని వచ్చారు.