IPL 2023 Gujarat Titans Vs Chennai Super Kings Match 1 Live Updates. ఐపీఎల్ 2023 తొలి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ (GT vs CSK) జట్ల మధ్య ఆరంభం కానుంది. లైవ్ అప్‌డేట్స్ మీ కోసం.
GT vs CSK, MS Dhoni Close To A Big Milestone in IPL 2023. ఐపీఎల్ 2023 తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ అరుదైన మైలురాయి అందుకునే అవకాశం ఉంది.
GT vs CSK IPL 2023, MS Dhoni could be CSK impact player. గుజరాత్ టైటాన్స్‌తో జరిగే మ్యాచ్‌లో గాయం కారణంగా చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఆడటంపై సందేహాలు నెలకొన్నాయి.
Deepak Chahar, Mohammed Shami will take most wickets in GT vs CSK match. టీమిండియా స్వింగ్ పేసర్ దీపక్ చహర్ ఐపీఎల్ 2023 సీజన్ తొలి మ్యాచులో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున బరిలోకి దిగనున్నాడు.
Will Rain Play Spoilsport Gujarat Titans vs Chennai Super Kings Match 1 in Ahmedabad. గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉందని అహ్మదాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది.
Michael Vaughan Makes Bold IPL 2032 Title Prediction. ఐపీఎల్ 2023 విజేతగా రాజస్థాన్ రాయల్స్ నిలుస్తుందని స్టార్ కామెంటేటర్, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకెల్ వాన్ జోస్యం చెప్పాడు.
MS Dhoni Is 100 Percent Playing Gujarat Titans Match says Chennai Super Kings CEO. గుజరాత్ టైటాన్స్‌తో జరిగే తొలి మ్యాచ్‌కు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ అందుబాటులో ఉండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Ajinkya Rahane Comments His Position: ఐపీఎల్‌లో తొలిసారి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరుఫున బరిలోకి దిగుతున్నాడు అజింక్యా రహానే. పేలవఫామ్‌తో టీమిండియాలో చోటు కోల్పోయిన రహానే.. ఐపీఎల్‌లో సత్తా చాటుకోవాలని చూస్తున్నాడు. ఈ నేపథ్యంలో తొలి మ్యాచ్‌కు ముందు ఆసక్తికర కామెంట్స్ చేశాడు.
Bhuvneshwar Kumar To Lead Sunrisers Hyderabad: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఏప్రిల్ 2న రాజస్థాన్ రాయల్స్ జట్టుతో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు భువనేశ్వర్ కుమార్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఐడెన్ మార్క్‌క్రమ్ నెదర్లాండ్స్‌తో వన్డే సిరీస్ ఆడుతున్న నేపథ్యంలో మొదటి మ్యాచ్‌కు దూరమయ్యాడు.
Indian Premier League 2023: అభిమానులకు ఫుల్ కిక్ ఇచ్చేందుకు ఐపీఎల్ వచ్చేసింది. సిక్సర్ల వర్షంలో మునిగిపోయిందుకు సిద్ధమైపోండి. నేటి ఐపీఎల్ 16వ సీజన్ ప్రారంభంకానుంది. టైటిల్‌ను ఒడిసిపట్టుకునేందుకు 10 జట్లు రెడీ అయిపోయాయి.
Kaviya Maran To Isha Negi: ఐపిఎల్ 2023.. క్రికెట్ ప్రియులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న పండగ లాంటి టోర్నమెంట్ రానే వచ్చింది. మార్చి 31న ఐపిఎల్ 2023 సమరం మొదలవనుంది. అహ్మెదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా డిఫెండింగ్ చాంపియన్స్ గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది.
GT vs CSK Playing 11 and Pitch Report: గుజరాత్, చెన్నై జట్ల మధ్య పోరుతో ఐపీఎల్ ఆరంభంకానుంది. ఎంట్రీ ఇచ్చిన తొలి సీజన్‌లోనే కప్ గెలుచుకుని అన్ని జట్లకు గుజరాత్ షాకివ్వగా.. ప్రతిసారి కనీసం ప్లే ఆఫ్స్‌కు చేరే చెన్నై జట్టు గత సీజన్‌లో గ్రూప్ దశలోనే వెనుదిరిగింది. తొలి మ్యాచ్ రెండు బలమైన జట్ల మధ్య ఆసక్తికరంగా సాగనుంది.
IPL 2023 Free Live streaming: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 మార్చి 31 నుంచి ప్రారంభమవుతుందన్న సంగతి తెలిసిందే, మరి ఈ మ్యాచ్ లను ఫ్రీగా ఎలా చూడచ్చు? అనే వివరాల్లోకి వెళితే
GT vs CSK Dream 11 Prediction: మార్చి 31న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే 16వ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడేందుకు డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ సిద్దమైంది.
IPL 2023 Opening ceremony: ఐపిఎల్ మార్చి 31న ప్రారంభమవుతుంది, మొదటి మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుండగా గుజరాత్ టైటాన్స్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్‌తో ఈ మ్యాచ్ లో తలపడనుంది.
IPL Top Earning Players: అభిమానులను ఉర్రూతలూగించేందుకు ఐపీఎల్ రెడీ అవుతోంది. శుక్రవారం నుంచి చెన్నై-గుజరాత్ జట్ల మధ్య పోరుతో టైటిల్ వేట ప్రారంభకానుంది. ఈసారి జట్టు టైటిల్ గెలుస్తుంది..? ఎవరు ఎలా ఆడతారు..? అని క్రికెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
MI Captain Rohit Sharma has the highest number of ducks in IPL history. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పేరుపై ఓ అత్యంత చెత్త రికార్డు ఉంది. ఐపీఎల్‌లో ఎక్కువ సార్లు డకౌటైన ప్లేయర్ రోహితే.
Arjun Tendulkar to replace India Star Jasprit Bumrah in IPL 2023. ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయం క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్‌కు వరం కానుంది.
Sunrisers Hyderabad vs Rajasthan Royals clash on April 2 in IPL 2023. ఐపీఎల్ 2023 మార్చి 31న ఆరంభం కానుండగా.. ఏప్రిల్ 2న రాజస్థాన్ రాయల్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తన తొలి మ్యాచ్ ఆడనుంది.
Jio Brings 3 New Recharge Plans Ahead of IPL 2023. రిలయన్స్ జియో (Reliance Jio) ఐపీఎల్ 2023 కోసం తమ యూజర్లకు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లను తీసుకొచ్చింది.