Mrunal Thakur: ట్రెడిషనల్ వేర్‌లో మృణాల్ ఠాకూర్ బ్యూటీఫుల్ లుక్స్.. ట్రెండ్ సెట్‌ చేస్తున్న సీతారామం బ్యూటీ

Mrunal Thakur Pics: 'సీతారామం' బ్యూటీ మృణాల్ ఠాకూర్ బ్యూటీఫుల్ పిక్స్‌తో ట్రెండ్ సెట్ చేస్తోంది. తాజాగా ట్రెడిషనల్ వేర్‌లో మెరుపులు మెరిపించింది. సీతామహాలక్ష్మి లేటెస్ట్ పిక్స్‌ అభిమానులకు అలరిస్తున్నాయి. బ్యూటీఫుల్ స్మైల్‌తో హృదయాలను కొల్లగొట్టింది.
 

1 /5

ఒకే ఒక్క సినిమాతో తెలుగులో భారీ క్రేజ్ సొంతం చేసుకుంది బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్. సీతారామం మూవీలో సీతామహాలక్ష్మీ పాత్రలో మృణాల్ ఒదిగిపోయిన తీరుకు అభిమానులు ఫిదా అయిపోయారు.

2 /5

మరోవైపు సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫొటోషూట్స్‌తో కుర్రకారు మనసులు గెలుచుకుంటోంది. ఆమె అందాల విందుకు మైమరచిపోతున్నారు.   

3 /5

తాజాగా సంప్రదాయ దుస్తుల్లో ఎంతో పద్ధతిగా ఫొటోలకు పోజులిచ్చింది. బ్యూటీఫుల్ స్మైల్‌తో అదిరిపోయే స్టిల్స్ ఇచ్చింది.  

4 /5

ప్రస్తుతం హిందీతోపాటు తెలుగు సినిమాలతో ఈ ముద్దుగుమ్మ బిజీగా ఉంది. రెండు హిందీ సినిమాలు షూటింగ్ కంప్లీట్ అవ్వగా.. మరోకటి సెట్స్‌పై ఉంది.  

5 /5

తెలుగులో నాని సరసన Nani30 మూవీలో యాక్ట్ చేస్తోంది. విజయ్ దేవరకొండతో ఇంకో సినిమా అనౌన్స్ అయింది.