Actress Neha Shetty: చీరకట్టులో మాయ చేస్తున్న నేహా శెట్టి... ఇలాంటి అందాన్ని ఎప్పుడు చూసిండరు..

Neha Shetty latest Photos: హాట్ బ్యూటీ నేహా శెట్టి చీరలో మెరిసింది. ఈ పిక్స్ కుర్రాళ్ల మతులు పొగోడుతున్నాయి. మీరు ఓ లుక్కేయండి. 
 

1 /6

'ముంగారు మగ 2' అనే కన్నడ సినిమాతో మూవీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది నేహా శెట్టి.     

2 /6

డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కుమారుడు ఆకాశ్ పూరీ హీరోగా నటించిన 'మెహబూబా' మూవీతో తెలుగు తెరకు పరిచయమైంది  నేహా శెట్టి,    

3 /6

సిద్దూ జొన్నలగడ్డ సరసన డీజే టిల్లు మూవీలో నటించి భారీ క్రేజ్ సొంతం చేసుకుంది.   

4 /6

ఆ తర్వాత గల్లీ రౌడీ, బెదురులంక, రూల్స్ రంజన్ వంటి చిత్రాల్లో నటించినప్పటికీ ఈ సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేదు. అయినా సరే ఈ అమ్మడుకు అవకాశాలు వస్తూనే ఉన్నాయి.    

5 /6

ప్రస్తుతం ఈ బ్యూటీ విశ్వక్ సేన్ సరసన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' మూవీలో నటిస్తోంది.     

6 /6

తాజాగా నేహా  చీరకట్టులో మెరిసింది. ఇందులో చాలా అందంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.