Payal Rajput Photos: నటి పాయల్ రాజ్‌పుత్ లేటెస్ట్ ఫొటోస్ (Photos: Payal Rajput fans Twitter)

  • Dec 14, 2020, 09:55 AM IST
1 /10

పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput).. తొలి సినిమా RX 100తో టాలీవుడ్‌కు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాలో హాట్ హాట్‌గా నటించి సెగలు రేపిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత తన నటనతోనూ మంచి మార్కులు కొట్టేసింది. వరుస ఆఫర్లతో దూసుకెళ్తోంది పాయల్ రాజ్‌పుత్ సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది. ఆమె ఫ్యాన్స్ రెగ్యులర్‌గా పాయల్ రాజ్‌పుత్ ఫొటోస్ (Payal Rajput Photos) సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్‌గా మారాయి. 

2 /10

3 /10

4 /10

5 /10

6 /10

7 /10

8 /10

9 /10

10 /10