Rashi Khanna Photos: ‘పక్కా కమర్షియల్’ భామ రాశీఖన్నా శారీ ఫొటోలు వైరల్..

Rashi Khanna Photos: ‘ఆహా’ ఓటీటీ కోసం రూపొందిన ‘3 రోజెస్’ వెబ్ సిరీస్ ఈవెంట్ ఇటీవలే హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి హీరోయిన రాశీ ఖన్నా అతిథిగా విచ్చేశారు. ఆమెకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

  • Nov 13, 2021, 16:17 PM IST

Rashi Khanna Photos: ‘ఊహలు గుసగుసలాడే’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రాశీ ఖన్నా... ఆ తర్వాత గోపిచంద్‌తో చేసిన ‘జిల్’ మూవీతో తెలుగు ఆడియన్స్ మనసు దోచుకుంది. ఇటీవలే ‘3 రోజెస్’ వెబ్ సిరీస్ ఈవెంట్ కు హాజరైన రాశీ ఖన్నా.. శారీలో తళుక్కున మెరిసింది. అప్పటి ఫొటోలు కొన్ని వైరల్ గా మారాయి.

1 /5

1990 నవంబరు 30న దిల్లీలో జన్మించిన ఈమె.. కలెక్టర్​ అవ్వాలనుకొని సినిమా రంగంలో అడుగుపెట్టింది.

2 /5

'మద్రాస్​ కేఫ్​' అనే హిందీ చిత్రంతో వెండితెరకు పరిచయమైంది రాశీ ఖన్నా

3 /5

అవసరాల శ్రీనివాస్​ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఊహలు గుసగుసలాడే' చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది

4 /5

ప్రస్తుతం గోపీచంద్ సరసన 'పక్కా కమర్షియల్' చిత్రంలో నటిస్తోంది

5 /5

తుగ్లక్ దర్బార్, మేథావి, భ్రమమ్, సైతాన్ కా బచ్చా అనే చిత్రాల్లోనూ నటిస్తోంది.